సాహిత్యము-సౌహిత్యము – 41 : అందరు అందరే మరియు అందరు అందరె అందరందరే!
శ్రీశారదా దయా కౌముదీ:— 17—02—2018; శనివారము.”సాహిత్యము—సౌహిత్యము~41″. గతవారం సమస్యాపూరణం ౘదివి, తన వ్యాఖ్యపొందుపరిచిన మా తమ్ముడు “సి. యస్ .”, సహజ రసజ్ఞత కలిగినవాడు కనుక నాకు ఒక రసమయమైన ‘కొస’ని అందించేడు. ఆ కొస యిది: “అందరు అందరే మరియు అందరు అందరె అందరందరే!”|| ఈ...