Tagged: music

1

శారదా సంతతి ~ 49 : విలక్షణ స్వరకావ్యరచనా విరించి ~ బేటోవెన్ (Beethoven)

ఐం శ్రీశారదా మహాదేవ్యై నమోనమః| 24—06—2018; ఆదిత్యవాసరము| శ్రీశారదాంబికా కారుణ్యకల్పవల్లికా| “శారదా సంతతి ~ 49″| “విలక్షణ స్వరకావ్యరచనా విరించి ~ బేటోవెన్ (Beethoven)”| (16—12—1770 నుండి 26—03—1827 వరకు)| అది, జర్మనీదేశంలోని రైన్ నదీతీరంలోవున్న బాన్ (Bonn) నగరంలో దిగువ మధ్యతరగతి కుటుంబాలువుండే ప్రాంతం. రమారమి...

4

శారదా సంతతి — 36 : అలౌకిక ఆచార్యశ్రేష్ఠుడు— అల్లాదియాఖాc సాహెబ్

శ్రీశారదా కారుణ్య కౌముది:— 18—03—2018; ఆదిత్యవారము. “శారదా సంతతి~36” ~ “అలౌకిక ఆచార్యశ్రేష్ఠుడు—అల్లాదియాఖాc సాహెబ్ ” (10—8—1855 నుండి 16—3—1946 వరకు) నేడు విలంబినామసంవత్సర నూతన వర్షాది పర్వదినం. మీ అందరికీ విలంబి సంవత్సరాది శుభాకాంక్షలు సమర్పిస్తున్నాము. 19వ శతాబ్దిలో, ఆఖరి దశకంలో, చివరిభాగం అనుకోవచ్చు! బొంబాయి...

3

శారదా సంతతి — 34 : మహా గాన తపస్విని~మోగూబాయి కుర్డీకర్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తి:— 04—03—2018; ఆదిత్యవాసరము. “శారదా సంతతి~34” ~ “మహా గాన తపస్విని~మోగూబాయి కుర్డీకర్ “| (15—07—1904 to 10—02—2001) మహారాష్ట్రలోని సాంగ్లీ అనే ఊరు. ఆయుర్వేదవైద్యంలో దేశదేశాల సువిఖ్యాతుడైన ఆయుర్వేద వైద్యరాజ్ శ్రీ వైద్య అబాసాహెబ్ సంబారెగారి సువిశాల వైద్యశాల. అనేక వ్యాధిగ్రస్తులతోను, వారిసహాయకులతోను,...

7

శారదా సంతతి — 31 : శ్రీ త్యాగరాజ ఆశీర్వచన ఫలస్వరూపుడు— శ్రీ మహావైద్యనాథ శివన్ (1844-1893)

శ్రీశారదా వాత్సల్య దీపికా :— 11—02—2018;   ఆదిత్యవాసరము.”శారదా సంతతి—31″ ~ శ్రీ త్యాగరాజ ఆశీర్వచన ఫలస్వరూపుడు— శ్రీ మహావైద్యనాథ శివన్ (1844-1893)  అది 1830ల ప్రథమార్థం. త్యాగరాజస్వామివారి ఊరైన తిరువైయారులో, తిరుమంజనవీధి-దక్షిణ దేవాలయవీధిల కూడలి. త్యాగయ్యగారి ఇంటికి సమీపప్రాంతం. ఉదయం త్యాగయ్యగారు తమ ప్రాతఃకాల అనుష్ఠానం పూర్తిచేసుకుని, పోతనగారి భాగవతం...

5

శారదా సంతతి — 26 : నాదప్రణవోపాసనా ధురంధరుడు— పండిత్ ఓంకారనాథ ఠాకుర్జీ

శ్రీశారదా వాత్సల్య నర్మదా :— 07—01—2018; ఆదిత్యవాసరము. శారదా సంతతి—26. నాదప్రణవోపాసనా ధురంధరుడు— పండిత్ ఓంకారనాథ ఠాకుర్జీ. “పండిత్ ఓంకారనాథఠాకుర్జీ ఒక్క పాటద్వారా సాధించగలిగినదానిని, నేను అనేక ఉపన్యాసాలద్వారాకూడా సాధించలేను“- అని గాంధీజీ అన్నారట! అంటే ఠాకుర్జీ గానమహిమయొక్క ఔన్నత్యం అంతటిది! ఒక్కసారి వారి గానాన్ని విన్నవారు...

6

శారదా సంతతి — 25 : ఉత్కృష్ట గాన కలా యోగర్షి—ఉస్తాద్ ముష్తాక్ హుస్సేన్ ఖాc

శ్రీశారదా దయా చంద్రిక :— 31—12—2017; ఆదిత్యవారము. శారదా సంతతి—25. ~ ఉత్కృష్ట గాన కలా యోగర్షి—ఉస్తాద్ ముష్తాక్ హుస్సేన్ ఖాc. పూర్వపుణ్యవిశేషంవుంటేనే ఇటువంటి అపూర్వాపర గానయోగుల మహనీయ తపఃఫలరూపమైన, ఈశ్వర కైంకర్యభావవిలసితమైన అలౌకిక పరిపక్వ గానం విని, సంగీత రసజ్ఞులు తరించగలరు. గానకలకి, సంగీత శ్రవణకలకి...

2

కదంబకం — 26 : జబ్ దిల్ హీ టూట్ గయా

శ్రీశారదా దయా కౌముదీ :— 24—12—2017; ఆదిత్యవారము. కదంబకం—26. ఈ వారం మనం, “శారదా సంతతి”లో శ్రీ కె.ఎల్ . సైగల్ సాబ్ ని గురించి, చాలా సంక్షిప్తంగా పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు, వారి చలనచిత్ర గానప్రతిభావైశిష్ట్యాన్ని, పార్శ్వ గాన ప్రజ్ఞానైపుణ్య వ్యవస్థకి వారు వేసిన బలమైన పునాదులు,...

2

శారదా సంతతి — 24 : చలనచిత్ర స్వరసామ్రాజ్య చక్రవర్తి—(K.L.) సైగల్ సా(హ)బ్ .

శ్రీశారదా వాత్సల్య దీపికా :— 24—12—2017; ఆదిత్యవారము. శ్రీశారదా సంతతి—24. ~ చలనచిత్ర స్వరసామ్రాజ్య చక్రవర్తి—(K.L.) సైగల్ సా(హ)బ్ . కాలం ఇంచుమించు 1922—23 ప్రాంతం అనుకోవచ్చు. స్థలం ఉత్తర భారత దేశంలో, జనసమ్మర్దంలేని ఒక రైల్వే ప్లాట్ ఫాం. విశ్వవిఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్...

1

శారదా సంతతి — 21 : శ్రీ జి.ఎన్ . బాలసుబ్రమణియం

శ్రీశారదా దయా కావేరి :— 03—12—2017; ఆదిత్యవాసరము. శారదా సంతతి~21. జన్మతః దివ్య గాయక సార్వభౌముడు —శ్రీ జి.ఎన్ . బాలసుబ్రమణియం. శ్రీ జి.ఎన్ .బి. ప్రసక్తి, ఉస్తాద్ అమీర్ఖాన్జీ గురించి ముచ్చటించుకునే సందర్భంలో వచ్చింది. శ్రీశారదామాతయొక్క ప్రత్యేక అనుగ్రహంతో జన్మించిన సంగీతశారదా వరపుత్రులు, వీరిద్దరూను. వీరిద్దరికి,...

3

కదంబకం — 23 : మనోధర్మరీతి

శ్రీశారదా దయా సుధ :— 03—12—2017; ఆదిత్యవారము. కదంబకం—23. ఈ రోజు “శారదా సంతతి—21” లో జన్మసిద్ధ సంగీత కళాప్రపూర్ణుడు శ్రీ జి.ఎన్ . బాలసుబ్రహ్మణ్యంగారి సంక్షిప్త పరిచయం చేసుకున్నాం! ఇప్పుడు వారి గానకళాప్రయోగ వైశారద్యం, వాగ్గేయకార వైదుష్యం, కవిత్వ వ్యాసంగం, శిష్య-ప్రశిష్య పరంపర, సంభాషణా చాతుర్యం మొదలైన...