Tagged: Indian

4

శారదా సంతతి — 36 : అలౌకిక ఆచార్యశ్రేష్ఠుడు— అల్లాదియాఖాc సాహెబ్

శ్రీశారదా కారుణ్య కౌముది:— 18—03—2018; ఆదిత్యవారము. “శారదా సంతతి~36” ~ “అలౌకిక ఆచార్యశ్రేష్ఠుడు—అల్లాదియాఖాc సాహెబ్ ” (10—8—1855 నుండి 16—3—1946 వరకు) నేడు విలంబినామసంవత్సర నూతన వర్షాది పర్వదినం. మీ అందరికీ విలంబి సంవత్సరాది శుభాకాంక్షలు సమర్పిస్తున్నాము. 19వ శతాబ్దిలో, ఆఖరి దశకంలో, చివరిభాగం అనుకోవచ్చు! బొంబాయి...

3

శారదా సంతతి — 34 : మహా గాన తపస్విని~మోగూబాయి కుర్డీకర్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తి:— 04—03—2018; ఆదిత్యవాసరము. “శారదా సంతతి~34” ~ “మహా గాన తపస్విని~మోగూబాయి కుర్డీకర్ “| (15—07—1904 to 10—02—2001) మహారాష్ట్రలోని సాంగ్లీ అనే ఊరు. ఆయుర్వేదవైద్యంలో దేశదేశాల సువిఖ్యాతుడైన ఆయుర్వేద వైద్యరాజ్ శ్రీ వైద్య అబాసాహెబ్ సంబారెగారి సువిశాల వైద్యశాల. అనేక వ్యాధిగ్రస్తులతోను, వారిసహాయకులతోను,...

2

శారదా సంతతి — 24 : చలనచిత్ర స్వరసామ్రాజ్య చక్రవర్తి—(K.L.) సైగల్ సా(హ)బ్ .

శ్రీశారదా వాత్సల్య దీపికా :— 24—12—2017; ఆదిత్యవారము. శ్రీశారదా సంతతి—24. ~ చలనచిత్ర స్వరసామ్రాజ్య చక్రవర్తి—(K.L.) సైగల్ సా(హ)బ్ . కాలం ఇంచుమించు 1922—23 ప్రాంతం అనుకోవచ్చు. స్థలం ఉత్తర భారత దేశంలో, జనసమ్మర్దంలేని ఒక రైల్వే ప్లాట్ ఫాం. విశ్వవిఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్...

1

శారదా సంతతి — 21 : శ్రీ జి.ఎన్ . బాలసుబ్రమణియం

శ్రీశారదా దయా కావేరి :— 03—12—2017; ఆదిత్యవాసరము. శారదా సంతతి~21. జన్మతః దివ్య గాయక సార్వభౌముడు —శ్రీ జి.ఎన్ . బాలసుబ్రమణియం. శ్రీ జి.ఎన్ .బి. ప్రసక్తి, ఉస్తాద్ అమీర్ఖాన్జీ గురించి ముచ్చటించుకునే సందర్భంలో వచ్చింది. శ్రీశారదామాతయొక్క ప్రత్యేక అనుగ్రహంతో జన్మించిన సంగీతశారదా వరపుత్రులు, వీరిద్దరూను. వీరిద్దరికి,...

2

శారదా సంతతి — 19 : పద్మభూషణ బసవరాజ్ రాజ్ గురు.

శ్రీశారదా దయా జాహ్నవి :— 19—11—2017; ఆదిత్యవారము. శారదా సంతతి~19. పరమపావన గాన్ధర్వగంగా కంఠుడు— పద్మభూషణ బసవరాజ్ రాజ్ గురు. సంపూర్ణ సంగీత విద్యాకళాకౌశలంలో మహోపాసనద్వారా పూర్ణసిద్ధిని సాధించిన శారదాంశ సంభవులలో , శ్రీ బసవరాజ్ రాజ్ గురు, అగ్రశ్రేణి గాయకోత్తములలో ఒకరు. వారు, కర్ణాటకలోని, ధార్వాడజిల్లాలో,...

1

శారదా సంతతి – 2 : గౌహర్ జాన్

 శ్రీశారదా దయా దీప్తిః :— 16–07–2017;  ఆదివారం, 11-15am. శారదా సంతతి:—2. 28–05–2017;  ఆదివారం రోజున ఈ శీర్షికలో శ్రీ వారణాసి రామసుబ్బయ్యగారి గురించి సంక్షిప్తంగా తెలుసుకున్నాం! ఈ రోజు వారికి గురువూ-శిష్యురాలు రెండూ ఐన సంగీత విదుషి గౌహర్ జాన్ గారి గురించి పరిచయం చేసుకుందాం! విదుషి గౌహర్ జాన్...