Tagged: శ్రీ కోడూరి సాంబశివరావు

2

సాహిత్యము-సౌహిత్యము – 39 : దివ్వె వెలుంగుచుండిన గదిన్ నలువైపులనిండె చీకటుల్

శ్రీశారదా  వాత్సల్య  దీపకళిక  :— 03—02—2018; శనివారము. “సాహిత్యము—సౌహిత్యము~39″|| ప్రముఖ కవి, పండితులు,సమస్యాపూరణకోవిదులు, మన శీర్షికలో మనకి సుపరిచితులు ఐన శ్రీ కోడూరి సాంబశివరావుగారి మరొక కరుణారసపూర్ణ సమస్యాపూరణని పరికిద్దాం! సమస్య:— “దివ్వె వెలుంగుచుండిన గదిన్ నలువైపులనిండె చీకటుల్ “| “దీపం వెలుగుతున్న గదిలోనే నాలుగు వైపులనుండి చీకటులు ఆవరించుకుంటున్నాయి”...

1

సాహిత్యము-సౌహిత్యము – 19 : కరములు ఐదు పుత్రునకు కన్నులు మూడును వాని తండ్రికిన్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 16—09—2017; శనివారం. సాహిత్యము—సౌహిత్యము~19 ఈ వారం శ్రీ కోడూరి సాంబశివరావుగారి సమస్యా పూరణంలోని అబ్బురమైన చమత్కారవైదుష్యం ఆస్వాదిద్దాం. ముందు సమస్యని తెలుసుకుందాం:— “కరములు ఐదు పుత్రునకు కన్నులు మూడును వాని తండ్రికిన్ ” || కొడుకుకి కరములు ఐదుట! ఆయన తండ్రికి...