Saaradaa Bhaarati Blog

2

కదంబకం — 11 : థేలీజ్ (Thales)

శ్రీశారదా కారుణ్య కౌముదీ :— 10—09—2017; ఆదివారం. కదంబకం—11. థేలీజ్ —Thales—c. 624~547 B.C. థేలీజ్ పాశ్చాత్య తత్త్వశాస్త్రానికి తండ్రివంటివాడని చరిత్రకారుల అభిప్రాయం. వారు స్వయంగా రచించిన గ్రంథాలేవీ లభించకపోయినా వారితరవాత తత్త్వజ్ఞులు వారిగురించి వ్రాసినవిషయాలు మనకి లభిస్తున్నాయి. గ్రీకుదేశపు సప్తర్షులుగా ప్రసిధ్ధిగడించినవారిగా అనేకమేధావుల జాబితాలన్నింటిలో తప్పనిసరిగా...

3

శారదా సంతతి — 9 : శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లుగారు

శ్రీశారదా కారుణ్య కౌముదీ  :— 10—09—2017; ఆదివారం. శారదా సంతతి—9. సంపూర్ణ గానకళాయోగి— శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లుగారు. మొట్టమొదటిసారి ఓలేటివారి ప్రత్యక్షగానాన్ని నేను 1974 చెన్నై సంగీత ఉత్సవంలో మ్యూజిక్ అకాడమీలో విన్నాను. ఆ రోజు ఆడిటోరియం సంగీతరసికులతో నిండిపోయింది. అందువలన నేను వేదికమీద మఠం వేసుకుని కూర్చోడానికి...

1

Fun facts – 12

శ్రీశారదా దయా చంద్రికా :— 09—09—2017;  శనివారం. వాస్తవాలు-వినోదాలు/Fun-Facts-12. 1. జే ఓ’ర్ బెర్గ్ (Jay Ohrberg) అమెరికాలోని కాలిఫోర్నియాలో, “అమెరికన్ డ్రీంకార్ “గా చరిత్రకెక్కిన 60 అడుగుల పొడవున్న కారుని తయారుచేసేడట. అది కస్టం-బిల్ట్ “కాడిలాక్ ” లైమోజిన్ . దానికి 16 చక్రాలు. దాని ప్రత్యేకతలు:- 1.ఈత...

2

సాహిత్యము-సౌహిత్యము – 18 : భార్యలు మువ్వురా పరమ పావనుడౌ రఘురామమూర్తికిన్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 09—09—2017; శనివారం. సాహిత్యము—సౌహిత్యము~18. కళాప్రపూర్ణ డా. కొండూరి వీరరాఘవ ఆచార్యవర్యుల “సమస్యాపూరణం” ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం. ఇది మన సుకృతం. “సాహిత్య, శిల్ప, యోగ శాస్త్రాలలో వారికిగల ప్రసిద్ధి లోకవిదితం” అని డా. ప్రసాదరాయ వర్యులు వారి “కవితా మహేంద్రజాలం” లో...

6

KaalaKshepam

SriSaaradaa Jnaana Jyoti :- 04–09–2017 : Monday. Miscellany. KaalaKshepam. Today we take-up the idea of “KaalaKshepam” for our informal discussion. It’s a compound-word composed of two words namely, Kaala and Kshepam. We know the...

3

కదంబకం — 10 : రబియా (Rabia)

శ్రీశారదా వాత్సల్య దీప్తిః :— 03—09—2017; ఆదివారం. కదంబకం—10. ఈ నాడు ఈ శీర్షికలో ఈశ్వరవరపుత్రిక రబియాసాధ్వి గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. “శారదా సంతతి”లో కూడా ఈరోజు ఆమె గురించి మాధ్యమపరిమితికి లోబడి అసంపూర్ణంగానే తెలుసుకున్నాం. రబియాని సూఫీ మీరాబాయి అనీ, సూఫీ సెయింట్ థెరీసా...

4

శారదా సంతతి — 8 : రబియా

శ్రీశారదా కారుణ్య కౌముదీ :— 03—09—2017; ఆదివారం. శారదా సంతతి—8. సూఫీ యోగిని “రబియా“. రబియా ఇస్లాంమతవిభాగమైన “సూఫీ”తత్త్వమార్గంలో పయనించి, సాధకలోకానికి దైవాన్ని చేరుకోవడానికి క్రొత్తదారులు చూపిన మొదటితరం సూఫీవేదాంతులకి చెందిన ఉత్కృష్ట యోగిని. ఆమెఎక్కడ, ఎప్పుడు పుట్టిందో ఖచ్చితంగా తెలియదు. గర్భదారిద్ర్యంలో పుట్టింది. అక్క-చెల్లెళ్ళలో ఆమెనాలుగవది....

1

Fun facts – 11

శ్రీశారదా దయా చంద్రికా :— 02—09—2017; శనివారం. వాస్తవాలు-వినోదాలు/Fun-Facts-11. 1. అబ్రహాం లింకన్ యొక్క దయ్యం శ్వేతసౌధం-అంటే వైట్ హౌస్ లో చాలామందికి కనిపించిందని కథలు ప్రచారంలో వున్నాయి. నెదర్లేండ్స్ రాణి శ్వేతసౌధం సందర్శంచినప్పుడు ఆమెకి, ఎలియనార్ రూజ్వెల్ట్ యొక్క పరిచారికకి ఆయన దెయ్యం కనిపించిందట. లింకన్ జీవితచరిత్ర...