Category: శారదా సంతతి

7

శారదా సంతతి — 35 : గాన గగన భాస్కరుడు~భాస్కరబువా బాఖలే

శ్రీశారదా వాత్సల్య దీప్తి :— 11—03—2018; భాస్కర(ఆదిత్య)వాసరము. “శారదా సంతతి~35”. – “గాన గగన భాస్కరుడు~భాస్కరబువా బాఖలే”. (17—10—1869 నుండి 8—4—1922 వరకు) అది 1920వ సంవత్సరం, జనవరినెల, 3వ తేదీ, శనివారం.అప్పటి అఖండపంజాబులోని పటియాలా రాజసంస్థానంలో “పటియాలా ఘరానా“కి, స్థాపకులైన ఉస్తాద్ ఆలీ బక్ష్ ఖాc...

3

శారదా సంతతి — 34 : మహా గాన తపస్విని~మోగూబాయి కుర్డీకర్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తి:— 04—03—2018; ఆదిత్యవాసరము. “శారదా సంతతి~34” ~ “మహా గాన తపస్విని~మోగూబాయి కుర్డీకర్ “| (15—07—1904 to 10—02—2001) మహారాష్ట్రలోని సాంగ్లీ అనే ఊరు. ఆయుర్వేదవైద్యంలో దేశదేశాల సువిఖ్యాతుడైన ఆయుర్వేద వైద్యరాజ్ శ్రీ వైద్య అబాసాహెబ్ సంబారెగారి సువిశాల వైద్యశాల. అనేక వ్యాధిగ్రస్తులతోను, వారిసహాయకులతోను,...

1

శారదా సంతతి — 33 : స్వర సామ్రాజ్య మహారాజ్ఞి ~ ‘సుర్ శ్రీ’ కేసర్ బాయి కేర్కర్

శ్రీశారదా వాత్సల్య జ్యోత్స్న :— 25—02—2018; ఆదిత్యవారము. “శారదా సంతతి~33” ~ “స్వర సామ్రాజ్య మహారాజ్ఞి ~ ‘సుర్ శ్రీ’ కేసర్ బాయి కేర్కర్ “| (1892 — 1977) అది 1920, డిసెంబరునెల. బొంబాయి మహానగరంలో, పేరుప్రఖ్యాతులున్న, సంపన్నుడైన సేఠ్ విఠ్ఠలదాస్ ద్వారకాదాస్ నివాసభవనం. ఎప్పటిలాగే...

శారదా సంతతి — 32 : విలక్షణ వేదాంతి—వీరభద్రరావు 8

శారదా సంతతి — 32 : విలక్షణ వేదాంతి—వీరభద్రరావు

శ్రీశారదా వాత్సల్య చంద్రికా :— 18—02—2018;  ఆదిత్యవారము. “శారదా సంతతి~32”. ~ “విలక్షణ వేదాంతి—వీరభద్రరావు”. “పూర్వ గోదావరీ తీర పూజ్య పురము సకల రుచినిధి మా రామచంద్రపురము వేద, విద్యా, కళాదులు వెల్లి విరియు ఇహ పర శుభప్రద పరమ హృద్య పదము”! మా బాల్యంలో, ముఖ్యంగా,...

7

శారదా సంతతి — 31 : శ్రీ త్యాగరాజ ఆశీర్వచన ఫలస్వరూపుడు— శ్రీ మహావైద్యనాథ శివన్ (1844-1893)

శ్రీశారదా వాత్సల్య దీపికా :— 11—02—2018;   ఆదిత్యవాసరము.”శారదా సంతతి—31″ ~ శ్రీ త్యాగరాజ ఆశీర్వచన ఫలస్వరూపుడు— శ్రీ మహావైద్యనాథ శివన్ (1844-1893)  అది 1830ల ప్రథమార్థం. త్యాగరాజస్వామివారి ఊరైన తిరువైయారులో, తిరుమంజనవీధి-దక్షిణ దేవాలయవీధిల కూడలి. త్యాగయ్యగారి ఇంటికి సమీపప్రాంతం. ఉదయం త్యాగయ్యగారు తమ ప్రాతఃకాల అనుష్ఠానం పూర్తిచేసుకుని, పోతనగారి భాగవతం...

6

శారదా సంతతి — 30 : శ్రీమతి పూళ్ళ భానుమతి+శ్రీ పూళ్ళ వెంకట్రాజు (కొండ్రాజుగారు) దాంపత్య వైభవ స్ఫూర్తి

శ్రీశారదా వాత్సల్య చన్ద్రికా :— 01—02—2018; గురువారం. (04—02—2018; ఆదిత్యవారంనాటి వ్యాసానికి బదులుగా ప్రత్యేక వ్యాస సమర్పణ) :—“శారదా సంతతి—30” ~ శ్రీమతి పూళ్ళ భానుమతి+శ్రీ పూళ్ళ వెంకట్రాజు (కొండ్రాజుగారు) దాంపత్య వైభవ స్ఫూర్తిఈ రోజు, అంటే, హేమలంబివర్ష, మాఘ కృష్ణ ప్రతిపత్తిథి(పాడ్యమి); అంటే 2018; ఫిబ్రవరి, 1వ...

7

శారదా సంతతి — 28 : శ్రీ జగన్నాథబువా పురోహిత్

శ్రీశారదా కారుణ్య కౌముదీ :— “శారదా సంతతి — 28” | 21—01—2018; ఆదిత్యవారము. ఆగ్రా ఘరానా గానవైదుష్యవిశిష్టులలోని, ఆచార్య వరిష్ఠులలో ఏకైక ఉత్తమ వాగ్గేయకారులు, ఆదర్శ అధ్యాపకులు, గాన ఋషి, శ్రీ జగన్నాథబువా పురోహిత్ (1904—1968) || ఆగ్రా ఘరానా అనగానే, మనకి, మొట్టమొదట మదిలో...

6

శారదా సంతతి — 27 : అతులిత జాయాపతి—శ్రీమతి బాలాంత్రపు జ్యోతిష్మతి+ శ్రీ బాలాంత్రపు నళినీకాంతరావు.

శ్రీశారదా వాత్సల్య దీపిక : — 14—01—2018; ఆదిత్యవారము—భోగి పండుగ. శారదా సంతతి—27. మకరసంక్రాంతి పర్వదిన ప్రత్యేక వ్యాసం. అతులిత జాయాపతి—శ్రీమతి బాలాంత్రపు జ్యోతిష్మతి+ శ్రీ బాలాంత్రపు నళినీకాంతరావు. నేను మదరాసు మహానగరంలో “ఉషా” కంపెనీలో ఉద్యోగంచేస్తున్న రోజులవి(1973-1979). మైలాపూరులోని లజ్ లో, కామధేను థియేటర్ ఎదురుసందులో,...

5

శారదా సంతతి — 26 : నాదప్రణవోపాసనా ధురంధరుడు— పండిత్ ఓంకారనాథ ఠాకుర్జీ

శ్రీశారదా వాత్సల్య నర్మదా :— 07—01—2018; ఆదిత్యవాసరము. శారదా సంతతి—26. నాదప్రణవోపాసనా ధురంధరుడు— పండిత్ ఓంకారనాథ ఠాకుర్జీ. “పండిత్ ఓంకారనాథఠాకుర్జీ ఒక్క పాటద్వారా సాధించగలిగినదానిని, నేను అనేక ఉపన్యాసాలద్వారాకూడా సాధించలేను“- అని గాంధీజీ అన్నారట! అంటే ఠాకుర్జీ గానమహిమయొక్క ఔన్నత్యం అంతటిది! ఒక్కసారి వారి గానాన్ని విన్నవారు...

6

శారదా సంతతి — 25 : ఉత్కృష్ట గాన కలా యోగర్షి—ఉస్తాద్ ముష్తాక్ హుస్సేన్ ఖాc

శ్రీశారదా దయా చంద్రిక :— 31—12—2017; ఆదిత్యవారము. శారదా సంతతి—25. ~ ఉత్కృష్ట గాన కలా యోగర్షి—ఉస్తాద్ ముష్తాక్ హుస్సేన్ ఖాc. పూర్వపుణ్యవిశేషంవుంటేనే ఇటువంటి అపూర్వాపర గానయోగుల మహనీయ తపఃఫలరూపమైన, ఈశ్వర కైంకర్యభావవిలసితమైన అలౌకిక పరిపక్వ గానం విని, సంగీత రసజ్ఞులు తరించగలరు. గానకలకి, సంగీత శ్రవణకలకి...