సాహిత్యము-సౌహిత్యము – 40 : నీవును నీవునున్ మరియు నీవును నీవును నీవు నీవునున్
శ్రీశారదా దయా దీపికా :— 10—02—2018; శనివారము.”సాహిత్యము – సౌహిత్యము ~ 40″| విశాఖపట్టణం, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో, “భువనవిజయం” సాహిత్యరూపక ప్రదర్శన ౘాలా ౘక్కని వాతావరణంలో, ప్రేక్షకజన హృదయహర్షప్రదాయకంగా జరుగుతోంది. అందులో, రసికజనరంజక కవివరులు, “కరుణశ్రీ”జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఒక “సమస్య” వచ్చింది. “నీవును నీవునున్ మరియు...