శారదా సంతతి ~ 50 : దివ్య – మానుష యోగసమన్వయ స్ఫూర్తిమూర్తి — శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి – Part 1
ఐం శ్రీశారదాపరదేవతాయై నమోనమః| 01—07—2018; ఆదిత్యవారము| శ్రీశారదాంబికా దయాచంద్రికా| “శారదా సంతతి ~ 50″| దివ్య – మానుష యోగసమన్వయ స్ఫూర్తిమూర్తి — శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి| (07—02—1888 నుండి 29—08—1950 వరకు) (ఆచార్యవరిష్ఠులు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తమ శిష్యబృందంతో చేసిన బోధనాత్మక సంభాషణని తెలియజేసే ఒక సన్నివేశకల్పన ఇక్కడ పొందుపరచడం...