సాహిత్యము-సౌహిత్యము – 46 : భాగవతార్థంలో నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్
శ్రీశారదా కృపా జ్యోత్స్న :— 24—03—2018; శనివారము.”సాహిత్యము—సౌహిత్యము~46″. “పునరుక్తి చమత్కృతి” వరుసలో, ఈ వారంకూడా గత రెండువారాలుగా ప్రస్తావించుకుంటున్న ‘చంపకమాల‘ పద్యపాద సమస్యని శ్రీ మోచర్ల వెంకన్న కవివరులు భాగవతార్థంలో ఏవిధంగా పూరించేరో గమనిద్దాం! సమస్య :— “నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును...