Tagged: saahityamu

2

సాహిత్యము-సౌహిత్యము – 32 : వాలిని పెండ్లియాడె హరిబాణుడు, సర్వజగద్ధితంబుగన్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 16—12—2017; శనివారము. సాహిత్యము—సౌహిత్యము~32. ఈ వారంకూడా శ్రీ కనుమలూరి వెంకటశివయ్యగారి సమస్యాపూరణమే చూద్దాం. “వాలిని పెండ్లియాడె హరిబాణుడు, సర్వజగద్ధితంబుగన్ ” || హరి అంటే విష్ణువు. బాణుడు అంటే (నర్మద)బాణరూపం కలిగిన శివుడు. వీరిద్దరూకలిసి వాలిని పెళ్ళిచేసుకోవడం, దానివల్ల లోకానికి మేలుకలగడం...

2

సాహిత్యము-సౌహిత్యము – 25 : కన్యకు నీకు ఇంక పది కావలె, కస్తురి రంగనాయకా

శ్రీశారదా వాత్సల్య గఙ్గ :— 28—10—2017; శనివారము. సాహిత్యము–సౌహిత్యము~25. ఈ వారంకూడా జ్యోతిషశాస్త్ర సంబంధమైన విషయమే చూద్దాం. ఒక తెలుగు పద్యం పరికిద్దాం. “కన్యకు ఐదు జంఘలును కన్యకు ఆరు కుచంబు లెన్నగా, కన్యకు నాల్గు కన్బొమలు కన్యకు ఏడు విశాల నేత్రముల్ , కన్యకు ద్వాదశంబు...