సాహిత్యము-సౌహిత్యము – 47 : ఆర్ష తాత్త్విక దర్శన స్ఫూర్తిలో నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్
శ్రీశారదా కరుణా కౌముది :— 31—03—2018; శనివారము. “సాహిత్యము—సౌహిత్యము~47″| రామాయణ/భారత/భాగవత పరమైన విషయాలని, సమస్యాపూరణానికి వస్తువులు(themes)గా స్వీకరించి, శ్రీ మోచర్ల వెంకన్నగారు గతంలో పూరించి, శ్రీశారదాదేవి అమ్మవారి దివ్య కంఠసీమలో అలంకరించిన వసివాడని “చంపక మాలలు“యొక్క పరిమళాలని, అందౘందాలని మూడువారాలుగా మన రసజ్ఞ సత్సంగ సభ్యులు ౘక్కగా...