Fun facts – 22
శ్రీశారదా దయా చన్ద్రికా :— 18—11—2017; శనివారము. వాస్తవాలు—వినోదాలు/Fun-Facts~22. 1. ఛార్లెస్ డికెన్స్ ప్రఖ్యాత బ్రిటిష్ నవలాకారుడిగా మనందరికీ తెలుసు. వారికి ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి అనే వ్యాధితో బాధపడేవారు.అందువల్ల వారు రాత్రి నిదురించే శయ్య, వారి పడకగదిలో(తలగడ వైపు) ఖచ్చితంగా ఉత్తరదిశగా ఉండాలని నిర్దేశించేవారు. ఇంక...