Tagged: music

2

శారదా సంతతి — 19 : పద్మభూషణ బసవరాజ్ రాజ్ గురు.

శ్రీశారదా దయా జాహ్నవి :— 19—11—2017; ఆదిత్యవారము. శారదా సంతతి~19. పరమపావన గాన్ధర్వగంగా కంఠుడు— పద్మభూషణ బసవరాజ్ రాజ్ గురు. సంపూర్ణ సంగీత విద్యాకళాకౌశలంలో మహోపాసనద్వారా పూర్ణసిద్ధిని సాధించిన శారదాంశ సంభవులలో , శ్రీ బసవరాజ్ రాజ్ గురు, అగ్రశ్రేణి గాయకోత్తములలో ఒకరు. వారు, కర్ణాటకలోని, ధార్వాడజిల్లాలో,...

3

శారదా సంతతి — 17 : ఖాన్ సాహిబ్ ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ సాహిబ్

శ్రీశారదా దయా సుధ:— 05—11—2017; ఆదిత్యవారము. శారదా సంతతి~17 – శ్రీశారదా ప్రియ తనయుడు~గానగంధర్వోత్తముడు-ఖాన్ సాహిబ్ ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ సాహిబ్ – హిందుస్తానీ సంగీత గాయకుడు. ఉత్తరప్రదేశ్ లోని కిరానా అనే ఊరిలో ఉస్తాద్జీ, 11—11—1872వ తేదీన, సత్సంప్రదాయ శాస్త్రీయ సంగీత కుటుంబంలో పుట్టేరు. చిన్నతనంనుండి, తండ్రి...