శారదా సంతతి — 48 : సంగీతరసికులకి నిత్య ఆరాధనీయులు~శ్రీ జి. ఎన్ . జోషీజీ
ఐం శ్రీశారదాదేవ్యై నమోనమః| 17—06—2018; ఆదిత్యవాసరము| శ్రీశారదాంబికా దయాచంద్రికా| “శారదా సంతతి ~ 48″| సంగీతరసికులకి నిత్య ఆరాధనీయులు~శ్రీ జి. ఎన్ . జోషీజీ|(1909-1994)| అది 1960వ దశకం! బొంబైలోని, కెన్నెడీ బ్రిడ్జివద్ద, వల్లభాయిపటేలు రోడ్డులోని ‘తవాయఫ్ ‘లు నివసించే ప్రాతం. అంటే, పాటకత్తెలైన ఆటవెలదులుండు ప్రాంతం. ...