శారదా సంతతి — 42 : శివంకర సంగీత వాగ్గేయకార చిదంబరేశ్వర శిశువు ~ గోపాలకృష్ణ భారతి
ఐం శ్రీశారదాదేవ్యై నమోనమః| 29—04—2018; ఆదిత్యవాసరము| శ్రీశారదా దయా చంద్రిక| “శారదా సంతతి ~ 42″| శివంకర సంగీత వాగ్గేయకార చిదంబరేశ్వర శిశువు ~ గోపాలకృష్ణ భారతి| (1810—1896). అది సుమారు 1860వ సంవత్సరం చివరి భాగమనుకోవచ్చు. తమిళదేశంలోగల మాయావరంవూరులోని శ్రీ కృష్ణానందయోగివరుల ఆశ్రమం అది. వారికి...