Tagged: Fun

2

సాహిత్యము-సౌహిత్యము – 25 : కన్యకు నీకు ఇంక పది కావలె, కస్తురి రంగనాయకా

శ్రీశారదా వాత్సల్య గఙ్గ :— 28—10—2017; శనివారము. సాహిత్యము–సౌహిత్యము~25. ఈ వారంకూడా జ్యోతిషశాస్త్ర సంబంధమైన విషయమే చూద్దాం. ఒక తెలుగు పద్యం పరికిద్దాం. “కన్యకు ఐదు జంఘలును కన్యకు ఆరు కుచంబు లెన్నగా, కన్యకు నాల్గు కన్బొమలు కన్యకు ఏడు విశాల నేత్రముల్ , కన్యకు ద్వాదశంబు...

0

Fun facts – 6

వాస్తవాలు—వినోదాలు—6. 29—07—2017; శనివారము. 1. 1961లో ఇండోనీషియాలోని ఇంద్రమయునగరం అలవిమీరిన ఎలుకలబెడదతో తల్లడిల్లిపోయింది. ఈ బెడదని నిరోధింౘడానికి సతమతమౌతున్న స్థానికప్రభుత్వం ఒక విచిత్రమైన ప్రణాళికని ప్రవేశ పెట్టడానికి ఆలోచన చేసిందట. వివాహంకోసం ప్రభుత్వం అనుమతిని మంజూరుచెయ్యాలంటే దరఖాస్తు దారులు ప్రభుత్వాధికారికి 25 ఎలుకతోకలు సమర్పించుకోవాలట. ఆదేశంలో అది జరిగిందో లేదో తెలియదుకాని, అదే మనదేశంలో ఐతే నకిలీ ఎలుకతోకలవ్యాపారం 30...

0

Fun facts – 5

శ్రీశారదా దయా దీప్తిః :— 22–07–2017; శనివారం; 8–00AM. వాస్తవాలు–వినోదాలు—5. 1. మనం తరచుగా ఆంగ్లంలోని “Gadget” అనేమాటని ఉపయోగిస్తూంటాం. ఈ మాటయొక్క వ్యుత్పత్తి(Etymological derivation) ఎంత అస్పష్టంగా వుంటుందో దీని అర్థంకూడా ఇదమిత్థంగా తేల్చి చెప్పడానికి అంత సందిగ్ధంగానూ వుంటుంది. ఓడలలోని ఉద్యోగులు వారు ఉపయోగించే కొన్ని అప్రధానమైన చిన్న పనిముట్లని ఏ పేరూ...

0

Fun facts – 3

శ్రీశారదా దయా చన్ద్రికా :— 08–07–2017,  శనివారము. వాస్తవాలు—వినోదాలు—3.ఈ వారం ఈ శీర్షికలో కొన్ని అంశాలు ౘవి చూద్దాం!1. ఇప్పుడు తెలుసుకోబోయే విషయం ౘప్పగావున్నా, ఉప్పగావున్నా మనంచెప్పుకోక తప్పదు. క్రీస్తు పూర్వం కాలానికి చెందిన జూలియస్ సీజర్ రోమను సామ్రాజ్యంలో తన యుద్ధసైనికులకి జీతం ఉప్పు పలకలలో...

0

Fun facts – 1

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— [6/24, 11:07 PM]వాస్తవాలు-వినోదాలు: 1. ఈ శీర్షికలో మనకి వినోదంకలిగించే, విడ్డూరమనిపించే కొన్ని ప్రపంచవ్యాప్త వివిధరంగాలకి చెందిన విషయాలని గురించి తెలుసుకుందాం! ఈ వారం వాస్తవాలు- వినోదాలు: 1. యుక్తవయస్సువచ్చిన సగటువ్యక్తి శరీరం 3,000 చతురపు అంగుళాల విస్తీర్ణం ఉన్న చర్మంతో...