Fun facts – 6
వాస్తవాలు—వినోదాలు—6. 29—07—2017; శనివారము. 1. 1961లో ఇండోనీషియాలోని ఇంద్రమయునగరం అలవిమీరిన ఎలుకలబెడదతో తల్లడిల్లిపోయింది. ఈ బెడదని నిరోధింౘడానికి సతమతమౌతున్న స్థానికప్రభుత్వం ఒక విచిత్రమైన ప్రణాళికని ప్రవేశ పెట్టడానికి ఆలోచన చేసిందట. వివాహంకోసం ప్రభుత్వం అనుమతిని మంజూరుచెయ్యాలంటే దరఖాస్తు దారులు ప్రభుత్వాధికారికి 25 ఎలుకతోకలు సమర్పించుకోవాలట. ఆదేశంలో అది జరిగిందో లేదో తెలియదుకాని, అదే మనదేశంలో ఐతే నకిలీ ఎలుకతోకలవ్యాపారం 30...