Fun facts – 21
శ్రీశారదా దయా చంద్రికా:— 11—11—2017; శనివారము. వాస్తవాలు—వినోదాలు/ Fun-Facts~21. 1. ఇది ఒకసారి న్యుయార్కు మహానగరంలో జరిగిన సంఘటన. ఒక చిత్రకారుడికి బ్రతుకుమీద ఏవగింపు కలిగింది. ౘచ్చిపోవాలని నిర్ణయించుకున్నాడు. నగరంలోని “ఎంపైర్ స్టేట్ ” భవనంనుంచి దూకి మరణించాలని అనుకున్నాడు. 86వ అంతస్థు గోడ అంచుమీదనుంచి ఒక్క ఉదుటున...