Tagged: Devotion

6

సాహిత్యము—సౌహిత్యము ~ 67 | సాధకజన సమయము ~ సద్వినియోగ సాధన

ఐంశ్రీశారదాపరదేవతాయై నమో నమః| 25—08—2018;   శనివారము| “శ్రీశారదాంబికా దయాచంద్రికా”| “సాహిత్యము—సౌహిత్యము ~ 67″| “సాధకజన సమయము ~ సద్వినియోగ సాధన”| సాధకజనులు, స్నాన-పాన-ఆహార-నిద్రాదులకి అవసరమైన సమయం, కుటుంబ పోషణాది లౌకిక ధర్మనిర్వహణ సమయం, నిత్య ఇష్టదేవతార్చనాది అనుష్ఠాన సమయం మొదలైన దినసరి కార్యకలాపాలని దైవదత్తమైన తమ వ్యక్తిగత ...

3

సాహిత్యము-సౌహిత్యము – 56 : నీ చరణాబ్జంబులు నమ్మినాను, జగదీశా! కృష్ణ! భక్తప్రియా

ఐం శ్రీశారదాదేవ్యై నమోనమః| 02—06—2018; శనివారము| శ్రీశారదాంబికా దయాచంద్రికా| “సాహిత్యము—సౌహిత్యము~56″| ఈ వారంకూడా “తెలుగు చాటువు” నుంచి మరొక మాణిక్యాన్ని మన్ననతో ఎన్నికచేద్దాం! 1220~1280 సంవత్సర వ్యవధికి చెందిన “ఆంధ్రమహాభారతం” రచించిన కవిత్రయంలో ఒకరైన తిక్కనసోమయాజిగారి చాటుపద్యంగా ప్రసిద్ధి పొంది, తరతరాలనుంచి తెలుగువారి నోట నానుతున్న భక్తిభావభరితమైన ఒక పద్యం పరిశీలిద్దాం! మత్తేభవిక్రీడితం...