సాహిత్యము-సౌహిత్యము – 45 : భారతార్థంలో నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్
శ్రీశారదా కారుణ్య కౌముది| 17—03—2017; శనివారము.”సాహిత్యము—సౌహిత్యము~45″. ~ “పునరుక్తి చమత్కృతి” పరంపరలో ఈ వారంకూడా క్రితంవారం ‘చంపకమాల‘ పద్యపాదసమస్యనే పరికిద్దాం. పూరణచేసిన కవిగారుకూడా శ్రీ మోచర్ల వెంకన్నగారే!సమస్యని మళ్ళీ ఇక్కడ సౌలభ్యంకోసం ఉదహరించుకుందాం.సమస్య:—“నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్ “| ఇది...