సాహిత్యము—సౌహిత్యము~59 : “విధి – మానవసంకల్పం” – “Fate vs Free-will”
ఐం శ్రీశారదాపరదేవతాయైనమోనమః| 23—06—2018; శనివారము| శ్రీశారదాంబికా దయాచంద్రికా| “సాహిత్యము—సౌహిత్యము~59″| “విధి – మానవసంకల్పం”| “Fate vs Free-will”| సుప్రసిద్ధ ఆధునిక తెలుగు నాటకం, శ్రీ గురజాడ అప్పారావుగారి “కన్యాశుల్కం“. ఈ నాటకంలో ప్రధాన పాత్ర ఐన గిరీశం, సాక్షాత్తూ దేవుడినికూడా తికమక పెట్టడానికి ఒక యుక్తిని ఉపయోగిస్తాడు. దేవుడు కనబడితే, గిరీశం...