మధూకర సరణి
శ్రీశారదా వాత్సల్య దీప్తి :— ఇతరములు. I) మధూకర సరణి. శ్రీ బాలాంత్రపు కిరణ్ సుందర్ వ్రాసినట్లు సంస్కృతంలో “మధు” శబ్దం, ఉకారాంత నపుంసకలిఙ్గ శబ్దమే! దానికి తెలుగులో “తేనె” అని అర్థంకదా! అందువల్ల “మధుకరః” అనేమాటకి, నాకు తెలిసిన, అమరం, వాచస్పత్యం, కల్పద్రుమం, శబ్దసాగరం, ఆప్టే,...