Tagged: Abhinav Gupta Paadacharya

2

శారదా సంతతి ~ 58 : అభినవగుప్తపాదాచార్యులవారి అనుగ్రహ స్వరూపులు ~ దేశికేంద్రులు ఠాకూర్ జయదేవసింగ్ ఆచార్య వరిష్ఠులు

ఐంశ్రీశారదాపరదేవతాయై నమో నమః| 02—09—2018; ఆదిత్యవాసరము| “శ్రీశారదాంబికా దయాచంద్రికా”| “శారదా సంతతి ~ 58″| “అభినవగుప్తపాదాచార్యులవారి అనుగ్రహ స్వరూపులు ~ దేశికేంద్రులు ఠాకూర్ జయదేవసింగ్ ఆచార్య వరిష్ఠులు (19-9-1893 నుండి 27-5-1986 వరకు)| ఉత్తరప్రదేశరాష్ట్రంలోని బస్తీజిల్లాలోగల షొహరతగఢగ్రామంలో దేశభక్తిగల సుక్షత్రియకుటుంబంలో 1893వ సంవత్సరం, సెప్టెంబరునెల, 19వ తేదీన ...