కదంబకం — 14 : సంస్కృతలోకోక్తులు
శ్రీశారదా దయా సుధ :— 01—10—2017; ఆదిత్యవారము. కదంబకం — 14. ఈ రోజు “కదంబకం”లో మనకి సదా ఉపయోగపడే సంస్కృతలోకోక్తులు, తెలుగు అనువాదంతోసహా తెలుసుకుందాం! 1. అనాథో దేవరక్షకః| = దిక్కులేనివారికి దేవుడే దిక్కు. 2. అన్నస్య క్షుధితం పాత్రమ్ | = ఆకలితోవున్నవాడే అన్నదానానికి పాత్రుడు....