సాహిత్యము-సౌహిత్యము – 16 : పతిని పరిత్యజించి ఒక భామ పతివ్రత అయ్యె ఇమ్ముగన్
శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 26—08—2017; శనివారం. సాహిత్యము—సౌహిత్యము~16. ఈ సారి కవివర్యులు శ్రీ కావూరి పూర్ణచంద్రరావుగారు. ఆలిండియారేడియో, విజయవాడవారు, ఆహూతులైన ప్రేక్షకుల సమక్షంలో యివ్వబడిన సమస్య యిది:— “పతిని పరిత్యజించి ఒక భామ పతివ్రత అయ్యె ఇమ్ముగన్ “| చంపకమాల వృత్తంలో యివ్వబడిన సమస్య యిది. పాదభావం...