సంగీతం—నాదవేదం—57
31—07—2021; శనివారము. ॐ శంకరాభరణరాగంలో తరువాయి రాగం ఒక అపూర్వ లేక అపరిచిత రాగం అయిన వివర్ధని లేక వివర్ధిని రాగం. ఇది “ఔడవ— సంపూర్ణ” రాగం. ఈ రాగం యొక్క ఆరోహణ “ధైవత – నిషాద” వర్జితమయిన “స-రి-గ-రి-మ-ప-స” అనే వక్రసంచారంతో ఉంటుంది. అవరోహణ శంకరాభరణం...