Tagged: మేధా

2

మేధా

శ్రీశారదా వాత్సల్య సుధ :— 11—10—2017; బుధవారము. ఇతరములు. ఈ రోజు “మేధా” శబ్దం గురించిన విచారణ చేద్దాం. “మేథృ/మేదృ/మేధృ-సంగమే” అనే ధాతువునుంచి “మేధా” శబ్దం పుట్టింది. “to know, to understand” అని ఒక ప్రధాన అర్థం.(ఇది “భ్వాది” గణ ధాతువు). “మేధా-ఆశుగ్రహణే“- “to grasp fast”...