Tagged: ప్రతి మేళకర్త రాగానికి తప్పనిసరిగా ఉండే కూర్పు

0

సంగీతం—నాదవేదం—10

05—09—2020; శనివారం. క్రితం వారం ఆరేసి రాగాలని కలిపి ఒకచక్రం(ఒక తరగతికి చెందిన రాగాలు) గా ఏర్పరచడం జరిగిందని తెలుసుకున్నాం. మనం చూసిన స్వరాల కూర్పులు ఆరేసి ఉన్నాయి కనకే ఆరేసి రాగాలు కలిసి ఒక చక్రంగా ఏర్పరచడం జరిగింది. ప్రతి మేళకర్త రాగానికి తప్పనిసరిగా ఉండే...