Tagged: నృత్తము

0

సంగీతం—నాదవేదం—37

13—03—2021; శనివారము. ॐ తరువాయి “హరికాంభోజి” నుండి జన్యరాగం ఒక అపూర్వరాగం. దీనిపేరు ప్రతాపవరాళి రాగం. ఇది చతుస్స్వరి—షాడవ రాగం. ఆరోహణలో గ—ధ—ని స్వరాలు, అవరోహణలో ని స్వరమూ వర్జ్యస్వరాలు. ఈ రాగంలో త్యాగరాజస్వామి విననాసకొని యున్నానురా / విశ్వరూపుడనే ॥విననాస॥ (ఆదితాళం) అనే కృతిని రచించేరు....

0

సంగీతం—నాదవేదం—36

06—03—2021; శనివారము. ॐ హరికాంభోజి రాగం నుండి వచ్చిన మరొక జన్యరాగం నారాయణగౌళ రాగం! నారాయణగౌళ రాగం, షాడవ—సంపూర్ణ రాగం. ఆరోహణలో గాంధారం వర్జ్యస్వరం. ఆరోహణ—అవరోహణ రెండింటిలోను వక్రసంచారాలు ఉంటాయి. ఇది ఒక అపూర్వ (అరుదైన) రాగం. త్యాగరాజస్వామివారు, నారాయణగౌళ రాగంలో — ఇంక దయ రాకుంటే...

0

సంగీతం—నాదవేదం—35

27—02—2021; శనివారము. ॐ జనకరాగమైన హరికాంభోజి యొక్క జన్యరాగాలలో “నాటకురంజీరాగం” ౘాలా ముఖ్యమైనది. ఈ రాగం అనేకవిధాల విలక్షణమైనది. గ్రంథాలలో పరిశీలిస్తే ఇది అత్యంతప్రాచీనతమరాగాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. ఆరోహణావరోహణాత్మక స్వరనిర్మాణ పరంగా “నాటకురంజి రాగం” ౘాలా సంక్లిష్టస్వరూపం కలిగినది. ఇది సంపూర్ణ—సంపూర్ణ రాగం గాను; సంపూర్ణ—షాడవ రాగం...

0

సంగీతం—నాదవేదం—34

20—02—2021; శనివారము. ॐ కోకిలధ్వని రాగం హరికాంభోజికి జన్యరాగమే! ఈ రాగంలో కొనియాడే నా యెడ దయ వెలకు / గొనియాడేవు సుమీ రామ! నిను ॥కొనియాడే॥ (ఆదితాళం); తొలి నేను చేసిన పూజా / ఫలమీలాగే ॥తొలి నేను॥ (ఆదితాళం) అనే రెండు కీర్తనలు త్యాగరాజస్వామి...

0

సంగీతం—నాదవేదం—33

13—02—2021; శనివారము. ॐ కుంతలవరాళి రాగం జనకరాగమైన హరికాంభోజికి జన్యరాగమే! కుంతలవరాళి రాగంలో త్యాగరాజస్వామి వారు, “కలి నరులకు మహిమలు దెలిపేమి ఫలమనలేదా? (దేశాది తాళం)”; “చెంతనే సదా యుంచుకోవయ్యా! (దేశాది తాళం)”; “శరశరసమరైకశూర! శరధిమదవిదారా! (ఆది తాళం)” అనే మూడు కృతులను వెలయించినట్లు తెలియవచ్చుచున్నది. దీక్షితస్వామి,...

0

సంగీతం—నాదవేదం—32

06—02—2021; శనివారము. ॐ ఇప్పుడు కాంభోజిరాగం లో కూర్చబడిన త్యాగరాజస్వామివారి కృతులను గురించి తెలుసుకుందాం! ఎవరి మాట విన్నావో రావో యిందు లేవో భళి! భళి! (ఆదితాళం); ఏలరా? శ్రీకష్ణా! నాతో చలము యేలరా? కృష్ణా! నీ (కేలరా? శ్రీకృష్ణా!—రూపకతాళం); ఓ రంగశాయీ! పిలిచితే ఓయనుచు రారాదా?...

0

సంగీతం—నాదవేదం—31

30—01—2021; శనివారము. ॐ కొన్ని రాగాలు వాటికి అవిగా పేరు పొందినవి కావు. అటువంటి రాగాలలో సుప్రసిద్ధమైన కొన్ని కృతులు కూర్చబడి ఉండడం వలన ఆ రాగాలకి గుర్తింపు వస్తుంది. ఉదాహరణకి కాపినారాయణి రాగం అటువంటిది. త్యాగరాజస్వామివారు మహారాజుగా శ్రీరామచంద్రుని గుణగణాలని కీర్తిస్తూ, క్షాత్రధర్మనియతి కలిగిన ఆయన...

0

సంగీతం—నాదవేదం—30

23—01—2021; శనివారము. ॐ 28వ మేళకర్త లేక జనకరాగం— “హరికాంభోజి రాగం” నుండి ముఖ్యమైన కొన్ని జన్యరాగాలు, వాటిలో కూర్చబడిన ప్రధానకృతులు యొక్క వివరాలు క్రమంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం! ఈశమనోహరిరాగంలో “మనసా! శ్రీరామచంద్రుని మరవకే ఏమరకే ఓ (మనసా!)—(ఆదితాళం); శ్రీజానకీమనోహర! శ్రీరాఘవ! (దేశాదితాళం)” అనే...

0

సంగీతం—నాదవేదం—29

16—01—2021; శనివారము. ॐ 27వ మేళకర్త లేక జనకరాగం పేరు “సరసాంగి” (రి – గు – మ – ధ – ను). ఈ రాగం సంపూర్ణ — సంపూర్ణ రాగమే కదా! దీనిలోని స్వరసంపుటీకరణం ఈ విధంగా ఉంటుంది. ఆధార స – చతుశ్శ్రుతి...

0

సంగీతం—నాదవేదం—28

09—01—2021; శనివారము. ॐ ఇప్పుడు 25వ—మేళకర్త లేక జనకరాగం మారరంజని రాగాన్ని పరిచయం చేసుకుందాం! ఇది సంపూర్ణ—సంపూర్ణ రాగం. ఈ రాగంలో స్వరావళి కూర్పు ఈ దిగువ యివ్వబడిన విధంగా ఉంటుంది.:— ఆధార స. – చతుశ్శ్రుతి రి. – అంతర గ. – శు.మ.- ప....