సాహిత్యము-సౌహిత్యము – 14 : దోషాణ్వేషణతత్పరో విజయతే చోరోపమః సత్కవిః
శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 12—08—2017; శనివారము. సాహిత్యము—సౌహిత్యము——14. ఇంతవరకు తెలుగుసమస్యాపూరణాలు బాగానే చర్చించుకుంటూవస్తున్నాం! ఈసారి ఒక సంస్కృతసమస్యా పూరణం చూద్దాం! “దోషాణ్వేషణతత్పరో విజయతే చోరోపమః సత్కవిః” || శార్దూలవృత్తంలో ఈ సమస్య యివ్వబడింది. ” లోటుపాట్లు గమనించే దొంగలాగ కవి భాసిస్తున్నాడు ” అని కవిని దొంగతో...