Tagged: గీతం

0

సంగీతం—నాదవేదం—67

09—10—2021; శనివారము. ॐ ఇప్పుడు ఏకాదశ (పదకొండవ) చక్రమైన “రుద్రచక్రం” లోని ఆరు రాగాల పరిచయం చేసుకుందాం! రుద్రచక్రంలోని ఆరురాగాలు “రి-గు” స్వరాల సామాన్య లక్షణం కలిగి ఉంటాయి. ఈ చక్రంలో మొదటి మేళకర్త రాగం, అంటే, మొత్తంమీద 61వ జనకరాగం పేరు: “కాంతామణిరాగం”. (దీనిని దీక్షితులవారి...

0

సంగీతం—నాదవేదం—66

02—10—2021; శనివారము. ॐ 58వ మేళకర్త పేరు “హేమవతిరాగం”. హేమవతిరాగం 22వ మేళకర్త అయిన (శుద్ధమధ్యమంతో కూడిన) ఖరహరప్రియరాగానికి, (శుద్ధమధ్యమ రహిత) ప్రతిమధ్యమ యుత రాగం అన్నమాట! ఈ హేమవతిరాగంలో “రి-గి-ధి-ని” స్వరాలు ఉంటాయి. “సంపూర్ణ-సంపూర్ణ” రాగమైన హేమవతి (దీక్షితులవారి పద్ధతిలో “దేశిసింహారవం రాగం) రాగంలోని స్వరచలనక్రమం...

0

సంగీతం—నాదవేదం—65

25—09—2021; శనివారము. ॐ ఇప్పుడు “దశమచక్రం” లేక పదవచక్రం లోని ఆరు రాగాల పరిచయం చేసుకుందాం. ఈ పదవ చక్రాన్ని “దిక్చక్రం / దిశాచక్రం / దిశిచక్రం” అని అంటారు. మనకి పది దిక్కులు ఉన్నాయి కనుక పదవ చక్రానికి దిక్చక్రం అని పెద్దలు పేరు పెట్టేరు....

0

సంగీతం—నాదవేదం—64

18—09—2021; శనివారం. ॐ 51వ మేళకర్త కామవర్ధిని రాగాన్ని, దీక్షితులవారి రాగవిభాగపద్ధతిలో “కాశీరామక్రియరాగం” అని పిలుస్తారు. సంగ్రహచూడామణి గ్రంథం ప్రకారం కాశీరామక్రియరాగం కామవర్ధినిరాగజన్యంగా పరిగణింపబడుతోంది. కాశీరామక్రియ వక్రసంపూర్ణ—సంపూర్ణ ఆరోహణ—అవరోహణ రాగం. ఈ కాశీరామక్రియ రాగంలో దీక్షితస్వామి — “మార్గసహాయేశ్వరం భజేsహం ~ మరకతవల్లీ మనోల్లాసకరం ॥మార్గసహాయేశ్వరం॥ (మిశ్రచాపుతాళం);...

0

సంగీతం—నాదవేదం—63

11—09—2021; శనివారము. ॐ ఇప్పుడు తొమ్మిదవ చక్రమైన “బ్రహ్మ (నవబ్రహ్మలు) చక్రం” లోని ఆరు రాగాలు ఒక్కొక్కటే పరిచయం చేసుకుందాం! (9వ చక్రంలో, అంటే, ఈ చక్రంలోని ఆరు రాగాలలోను, “ర-గు” స్వరద్వయం యొక్క ఉనికి ఈ చక్రానికి సామాన్య లక్షణం). ఈ చక్రంలో మొదటి రాగం,...

0

సంగీతం—నాదవేదం—62

04—09—2021; శనివారం. ॐ ఇప్పుడు ఎనిమిదవది అయిన “వసు(అష్టవసువులు)చక్రం” లోని ఆరు రాగాల పరిచయం చేసుకుందాం! ఈ చక్రంలోని మొదటిది, అంటే, 43వ మేళకర్త, “గవాంభోధి రాగం”. దీనిలో “ర-గి-ధ-న” స్వరాలు కీలకమైనవి. “సంపూర్ణ-సంపూర్ణ” రాగం అయిన గవాంభోధిలోని స్వరప్రణాళిక ఈ దిగువ వివరింపబడిన విధంగా ఉంటుంది:—...

0

సంగీతం—నాదవేదం—61

28—08—2021; శనివారం. ॐ 40వ మేళకర్త పేరు “నవనీత(ం) రాగం”. ఈ రాగంలో “ర-గ-ధి-ని” స్వరసంపుటి ఉంటుంది. “సంపూర్ణ—సంపూర్ణ” రాగం అయిన నవనీతంలో పూర్తి స్వరవిన్యాసం ఈ దిగువ ఉదహరింపబడిన రీతిలో ఉంటుంది:— మంద్రస్థాయి షడ్జం-శుద్ధ రిషభం-శుద్ధ గాంధారం-ప్రతి మధ్యమం-పంచమం-చతుశ్శ్రుతి ధైవతం- కైశికి నిషాదం-తారాస్థాయి షడ్జం. త్యాగయ్యగారు...

0

సంగీతం—నాదవేదం—60

21—08—2021; శనివారము. ॐ ఇప్పటికి 72 మేళకర్తరాగాలలో, 36 మేళకర్తరాగాలని పూర్తి చేసుకున్నాం. అంటే, మనం ముందుగా చెప్పుకున్నట్లు “శుద్ధమధ్యమ రాగాలు 36” పూర్తి చేసుకున్నాం! “ప్రతిమధ్యమ రాగాలు 36” వాటి ప్రధాన జన్యరాగాలు ఇప్పుడు పరిచయం చేసుకుంటే జనక-జన్య రాగాలని గురించి ప్రాధమిక పరిజ్ఞానం మనం...

0

సంగీతం—నాదవేదం—59

14—08—2021; శనివారం ॐ 34వ జనకరాగం మహనీయమైన సరస్వతీదేవికి పరమప్రియమైన “వాగధీశ్వరి రాగం”. ఈ వాగధీశ్వరి రాగం “సంపూర్ణ-సంపూర్ణ” రాగం. “రు-గు-ధి-ని” స్వరసంపుటి వాగధీశ్వరి వ్యక్తిత్వాన్ని సకలంగా సువ్యక్తం చేస్తుంది. ఇప్పుడు ఈ రాగంయొక్క పూర్ణరూపానికి అద్దంపట్టే స్వరస్వరూపాన్ని పరికిద్దాం:— మంద్రస్థాయి షడ్జం—షట్ శ్రుతి రిషభం—అంతర గాంధారం—శుద్ధ...

0

సంగీతం—నాదవేదం—58

07—08—2021; శనివారము. ॐ ఐదవది అయిన “బాణచక్రం” లోని చివరి మేళకర్త రాగం సంఖ్య:30. 30వ మేళకర్తరాగం అయిన “నాగానందిని రాగం” గురించి ఇప్పుడు పరిచయం చేసుకుందాం! ఈ రాగం లక్షణం నిర్వచించే స్వరసంపుటిని సాంకేతికంగా “రి—గు—ధు—ను” అని చెప్పాలి. అప్పుడు పూర్తి స్వర సంపుటిని ఈ...