Tagged: కాపినారాయణి రాగం

0

సంగీతం—నాదవేదం—31

30—01—2021; శనివారము. ॐ కొన్ని రాగాలు వాటికి అవిగా పేరు పొందినవి కావు. అటువంటి రాగాలలో సుప్రసిద్ధమైన కొన్ని కృతులు కూర్చబడి ఉండడం వలన ఆ రాగాలకి గుర్తింపు వస్తుంది. ఉదాహరణకి కాపినారాయణి రాగం అటువంటిది. త్యాగరాజస్వామివారు మహారాజుగా శ్రీరామచంద్రుని గుణగణాలని కీర్తిస్తూ, క్షాత్రధర్మనియతి కలిగిన ఆయన...