ఆలస్యాత్ అమృతం విషం
శ్రీశారదా వాత్సల్య సుధ :— 10—10—2017; మంగళవారము. ఇతరములు చాలాకాలంతరవాత “ఇతరములు” లోగిలిలోకి అడుగుపెడుతున్నాం. మిగిలిన “కక్ష్య”లలో సంచరింౘడం ఎక్కువైపోయి తగినంత తీరికలేక పోవడంవల్ల ఈ కక్ష్యని ఉపేక్షింౘడం జరిగింది. అంతేకాదు. కొన్ని కక్ష్యలకి ఖచ్చితమైన కాలవ్యవధి/fixed periodicity ఉంది. అది దీనికి లేదు. లేకపోతే వ్రాయవలసిన...