Saaradaa Bhaarati Blog

0

సంగీతం—నాదవేదం—32

06—02—2021; శనివారము. ॐ ఇప్పుడు కాంభోజిరాగం లో కూర్చబడిన త్యాగరాజస్వామివారి కృతులను గురించి తెలుసుకుందాం! ఎవరి మాట విన్నావో రావో యిందు లేవో భళి! భళి! (ఆదితాళం); ఏలరా? శ్రీకష్ణా! నాతో చలము యేలరా? కృష్ణా! నీ (కేలరా? శ్రీకృష్ణా!—రూపకతాళం); ఓ రంగశాయీ! పిలిచితే ఓయనుచు రారాదా?...

0

సంగీతం—నాదవేదం—31

30—01—2021; శనివారము. ॐ కొన్ని రాగాలు వాటికి అవిగా పేరు పొందినవి కావు. అటువంటి రాగాలలో సుప్రసిద్ధమైన కొన్ని కృతులు కూర్చబడి ఉండడం వలన ఆ రాగాలకి గుర్తింపు వస్తుంది. ఉదాహరణకి కాపినారాయణి రాగం అటువంటిది. త్యాగరాజస్వామివారు మహారాజుగా శ్రీరామచంద్రుని గుణగణాలని కీర్తిస్తూ, క్షాత్రధర్మనియతి కలిగిన ఆయన...

0

సంగీతం—నాదవేదం—30

23—01—2021; శనివారము. ॐ 28వ మేళకర్త లేక జనకరాగం— “హరికాంభోజి రాగం” నుండి ముఖ్యమైన కొన్ని జన్యరాగాలు, వాటిలో కూర్చబడిన ప్రధానకృతులు యొక్క వివరాలు క్రమంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం! ఈశమనోహరిరాగంలో “మనసా! శ్రీరామచంద్రుని మరవకే ఏమరకే ఓ (మనసా!)—(ఆదితాళం); శ్రీజానకీమనోహర! శ్రీరాఘవ! (దేశాదితాళం)” అనే...

0

సంగీతం—నాదవేదం—29

16—01—2021; శనివారము. ॐ 27వ మేళకర్త లేక జనకరాగం పేరు “సరసాంగి” (రి – గు – మ – ధ – ను). ఈ రాగం సంపూర్ణ — సంపూర్ణ రాగమే కదా! దీనిలోని స్వరసంపుటీకరణం ఈ విధంగా ఉంటుంది. ఆధార స – చతుశ్శ్రుతి...

0

సంగీతం—నాదవేదం—28

09—01—2021; శనివారము. ॐ ఇప్పుడు 25వ—మేళకర్త లేక జనకరాగం మారరంజని రాగాన్ని పరిచయం చేసుకుందాం! ఇది సంపూర్ణ—సంపూర్ణ రాగం. ఈ రాగంలో స్వరావళి కూర్పు ఈ దిగువ యివ్వబడిన విధంగా ఉంటుంది.:— ఆధార స. – చతుశ్శ్రుతి రి. – అంతర గ. – శు.మ.- ప....

0

సంగీతం—నాదవేదం—27

02—01—2021; శనివారము. ॐ మనం నాలుగవది అయిన వేదచక్రం పూర్తిచేసుకున్నాం. అంటే ఇరవైనాలుగు మేళకర్త లేక జనక రాగాలు పరిచయం చేసుకుని, వాటినుండి ఏర్పడిన ప్రధాన జన్యరాగాలు, ఆయారాగాలలో కూర్చబడిన ప్రధానకృతులు తెలుసుకున్నాం. ఇప్పుడు ఐదవ చక్రమైన బాణచక్రం లో ఉన్న ఆరు మేళకర్త/జనక రాగాలు, వాటినుండి...

0

సంగీతం—నాదవేదం—26

26—12—2020; శనివారము. ॐ తరువాత, 23—వ మేళకర్తరాగం–గౌరీమనోహరి. ఈ రాగం 4వ చక్రమైన వేదచక్రం లో 5వ రాగం. అందువలన ఈ రాగం సంపూర్ణ–సంపూర్ణ రాగం. ఈ రాగంలో స్వరావళి ఈ విధంగా ఉంటుంది:— ఆధార స-చతుశ్శ్రుతి రి-సాధారణ గ-శుద్ధ మ-ప-చతుశ్శ్రుతి ధ-కాకలి ని-తారా షడ్జం(స) అనే...

0

సంగీతం—నాదవేదం—25

19—12—2020; శనివారం. ॐ 22వ జనకరాగం—ఖరహరప్రియ ఎంత జనాదరణ, ప్రసిద్ధి కలిగిన రాగమో ఆ రాగజన్యరాగమైన మధ్యమావతి కూడా అంతటి మహాప్రశస్తి కలిగిన రాగమే అని గ్రహించాం! ఇప్పుడు, ఖరహరప్రియరాగం యొక్క వర్గీకరణకి చెంది, మూర్తిత్రయంవారిచేత, ఇతరులచేత ప్రయోగసౌభాగ్యం పొందిన ప్రధాన రాగాలు పరికిద్దాం! ముందు త్యాగయ్యగారు...

0

సంగీతం—నాదవేదం—24

12—12—2020; శనివారం. సంగీతమూర్తిత్రయంలో త్యాగరాజస్వామివారి తరువాత ముద్దు(త్తు)స్వామి దీక్షితులవారు మధ్యమావతిరాగం లో రచించిన కృతులనిగురించి తెలుసుకుందాం! ధర్మసంవర్ధని! దనుజసంమర్దని! ధరాధరాత్మజే! అజే! దయయా మాం పాహి పాహి (రూపకం);మహాత్రిపురసుందరి! మామవ! జగదీశ్వరి! (రూపకతాళం);పన్నగశయన! పద్మనాభ! పరిపాలయ మాం పఙ్కజనాభ! (ఆదితాళం);శ్రీరాజరాజేశ్వరీ! త్రిపురసుందరీ! లలితా భట్టారికాం – భజేsహం...

0

సంగీతం—నాదవేదం—23

05—12—2020; శనివారము. 22వ జనకరాగం ఖరహరప్రియ కి చెందిన మహారాగం అనదగ్గది మధ్యమావతి రాగం. ఇది ఔఢవ—ఔఢవ రాగం. అంటే ఆరోహణలో ఐదు స్వరాలు, అవరోహణలో ఐదుస్వరాలు ఉంటాయి. రెండింటిలోను గాంధారం – ధైవతం వర్జ్యస్వరాలు. షడ్జం—చతుశ్శ్రుతి రిషభం—శుద్ధమధ్యమం—పంచమం—కైశికి నిషాదం మధ్యమావతిరాగం లోని స్వరాలు. ఇది ఉపాంగరాగం....