Saaradaa Bhaarati Blog

0

అర్థం అయ్యిందా ?

V.V.K: రాఘవపాండవీయం, హరిశ్చంద్ర నలొపాఖ్యానం వంటి ద్వ్యర్థి(రెండర్థాలు వచ్చేవి) కావ్యాలు, యాదవరాఘవపాండవీయం వంటి త్ర్యర్థి(మూడర్థాలిచ్చేవి) కావ్యాలు చాలా గొప్పకావ్యాలు. సంస్కృత భాషయొక్క అనుపమశబ్దార్థ ప్రదాయక మహావైభవశక్తి వలననే ఇటువంటి గొప్ప రచనలు సుసాధ్యమయ్యాయి. లేకపోతే ఇటువంటి కావ్యనిర్మాణాలు అసంభవమనే చెప్పాలి. A.W.: కృష్ణా, “సంస్కృత భాష యొక్క అనుపమ శబ్దార్ధ ప్రదాయక...

0

గాయత్రీ మన్త్ర భాష్యం

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః : (27-5-17)జగద్గురువులు శ్రీ ఆదిశఙ్కరాచార్య స్వామివారు తమ గాయత్రీ మన్త్ర భాష్యంలో ఇలా బోధించేరు. : మూ.”—శుద్ధా గాయత్రీ ప్రత్యగ్బ్రహ్మైక్య బోధికా“|| తా. శుద్ధ గాయత్రీ మంత్రం ప్రత్యగాత్మకి, పరబ్రహ్మకి ఐక్యతని, అంటే అభేదాన్ని తెలియజేస్తోంది. మూ.”తత్సవితుః ఇత్యాది పదైః నిర్దిశ్యతే“|| తా.(ఆ...

1

కదంబకం—6 : బళ్ళారి (Ballari)

శ్రీశారదా దయా దీప్తిః :— 06–08–2017,  ఆదివారము. కదంబకం—6. ఆధునిక ఆంధ్ర నాటకరంగానికి బళ్ళారి ఒక ప్రధానకీలకస్థానంగా చారిత్రికాధారాలు వెల్లడి చేస్తున్నాయి. బళ్ళారికిచెందిన ఇద్దరు మహామహులు ఆంధ్రనాటకరంగానికి ఆధునికతని ప్రసాదించిన ధన్యపురుషులు. వారిలో ఒకరు ధర్మవరం రామకృష్ణమాచార్యులుగారు. మరొకరు కోలాచలం శ్రీనివాసరావు గారు. ఇద్దరూ 19 వ శతాబ్ది చతుర్థ పాదంలోను, 20...

1

శారదా సంతతి — 5 : శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ

శ్రీశారదా దయా చన్ద్రికా :— 06–08–2017, ఆదివారము. శారదా సంతతి—5. శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. ఈ వారం సంగీతసాహిత్యాలు రెండింటిలోను పరిణతప్రావీణ్యత కలిగిన పూర్ణప్రజ్ఞావంతులు ఐన శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారిని పరిచయం చేసుకుందాం! శర్మగారిపూర్వుల ఇంటిపేరు “మంత్రమూర్తి”వారు. వారి వంశస్థులు అనంతపురంజిల్లా, కల్యాణదుర్గం తాలూకా, రాళ్ళపల్లిగ్రామంలో స్థిరపడినతరువాతనుంచి, వారి ఇంటిపేరు రాళ్ళపల్లిగా మారిపోయింది....

2

సాహిత్యము సౌహిత్యము – 13 : స్మితకున్ వందనమాచరింపుము కవీ!

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 05—08—2017;  శనివారము. సాహిత్యము—సౌహిత్యము–13 ఆచార్య శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారు సువిఖ్యాత విద్వత్కవులు, విమర్శకులు, సంభాషణాచతురులు, సభానిర్వహణకుశలులు, సృజనాత్మక అవధానవిద్యాకోవిదులు.ఒకసారి సభలో చలనచిత్రనటి “స్మిత” పేరుతోకూడిన సమస్యనిచ్చి వారిని పూరింౘవలసినదిగా కోరేరుట! ఆ సమస్య యిది:—”స్మితకున్ వందనమాచరింపుము కవీ! సిద్ధించు నీ కోరికల్ “| ఈ సమస్యలో ఎవరికీ...

0

Fun facts –7

శ్రీశారదా దయా చన్ద్రికా :— 05–08–2017,  శనివారము. వాస్తవాలు—వినోదాలు–7. 1. 1963 నుండి 1969 వరకు అమెరికా అధ్యక్షపదవిలో వున్న లిండన్ జాన్సన్ (Lyndon Johnson) 15 సంవత్సరాలవయస్సులోనే తన యిల్లు విడిచిపెట్టి ఒక్కడూ బయటప్రపంచంలోకి వెళ్ళిపోయేడుట! ఒక సంవత్సరంపాటు దేశదిమ్మరిగా తిరిగేడట! నారింజతోటలలో కూలికి నారింజ పళ్ళు యేరిపెట్టడంద్వారాను, యెంగిలిగిన్నెలు-కంచాలు...

1

శారదా సంతతి – 4 : శ్రీ గుండేరావు హర్కారే

శ్రీశారదా దయా చంద్రికా :— 30—07—02017; ఆదివారము. శారదా సంతతి — 4. ఇక్కడినుంచి “శారదా ప్రతిభాన కోవిదులు” అనేశీర్షికని “శారదా సంతతి” గా మార్చడమౌతూంది. ఇంతవరకు శారదామాతవైభవ స్వరూపమైన సంగీతప్రపంచానికి చెందిన 1. వారణాసి రామసుబ్బయ్య గారు; 2. విదుషీమణి శ్రీమతి గౌహర్ జాన్ ;...

1

కదంబకం – 5 : Sweet are the uses of adversity

శ్రీశారదా దయా దీప్తిః :— 30—07—2017;  ఆదివారం.కదంబకం—5 ఇక్కడినుంచి “సుమసుందర కదంబకం” శీర్షికని కేవలం “కదంబకం” అనే పేరుతోనే వ్యవహరింౘడం జరుగుతుంది.  అలాగే “శారదా ప్రతిభాన కోవిదులు” అనేశీర్షికని “శారదా సంతతి” గా మార్చడం జరిగింది.ఈ వారంకూడా మరొక భిన్నమైన విషయాన్ని ఈ శీర్షికలో  పరిచయం చేసుకుందాం.విలియం షేక్స్పియర్ ఆంగ్లవాఙ్మయంలో మన...