Saaradaa Bhaarati Blog

2

శారదా సంతతి — 6 : శ్రీ యామునాచార్యవర్యులు : రెండవభాగం

శ్రీశారదా వాత్సల్య దీప్తిః :— 20—08—2017; ఆదివారము. శారదా సంతతి—6—రెండవభాగం. శ్రీ యామునాచార్యవర్యులు—2. రాజలాంఛనాలతో, పండితమర్యాదలతో యామునాచార్యుడిని ఆహ్వానించి రాజసభలో విద్వజ్జనకోలాహలుడికి ఎదురుగా తగిన సువర్ణమయ ఆసనంలో కూర్చుండబెట్టేరు. యామునాచార్యుడు 12 ఏళ్ళ వయస్సువాడైనా శారదానుగ్రహ ముఖతేజస్సుతో మణిదీపంలాగ వెలిగిపోతున్నాడు. రాజుగారికి విద్వజ్జనకోలాహలుడి పాండిత్యంమీద నమ్మకంఎక్కువ. అతడు...

1

Fun facts – 9

శ్రీశారదా దయా చంద్రికా :— 19—08—2817; శనివారము. వాస్తవాలు-వినోదాలు/Fun-Facts—9. 1. మనకి మొనా లీసా(Mona Lisa) చిత్రం రచించిన లియొనార్డో ది వించి సుపరిచితుడే! ఆయన ఇటలీదేశంలోని ఫ్లారెన్స్ (Florence) నగరవాసి.  1452 నుండి 1519 వరకు వారు జీవిచేరు. వారు బహుముఖప్రజ్ఞాశాలి. మానవదేహశాస్త్రం(Anatomy), యంత్రశాస్త్రం(Engineering), గణితశాస్త్రం(Mathematics),...

3

సాహిత్యము-సౌహిత్యము – 15 : గుట్టుగ చెప్పికొన్న పలుకుల్ బహిరంగములౌను వెంటనే

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 19—08—2017; శనివారము. సాహిత్యము—సౌహిత్యము- – -15. ఈ వారం సమస్యాపూరణం శ్రీ ఉత్పల సత్యనారాయణాచార్య గారిది. అసమానప్రతిభాసంపన్నులు, కారణజన్ములు, కుర్తాళంపీఠాధిపతులు ఐన శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందజీమహరాజ్ వారు పూర్వాశ్రమంలో డా. ప్రసాదరాయ కులపతివర్యులు. వారి “కవితా మహేంద్రజాలం” గ్రథంనుంచిసేకరించబడిన పద్యమిది. వారు శ్రీ ఉత్పలవారి...

0

సమీచీనం వచో బ్రహ్మన్

వ్యాసభాగవతం, ద్వితీయస్కంధం, 4వ అధ్యాయంలో 5వ శ్లోకం యిలా ఉంది: “సమీచీనం వచో బ్రహ్మన్  సర్వజ్ఞస్య తవానఘ! | తమో విశీర్యతే మహ్యం హరేః కథయతః కథామ్ “|| “పావనస్వరూపుడవైన ఓ మహాను భావా! నీ మాట సత్యమైనది. సర్వజ్ఞుడవైన నీవు చెప్పెడి శ్రీహరియొక్క కథ నా...

0

ఘోరకరాగ్రతలంబున

శ్రీశారదా వాత్సల్య కౌముదీ :— 13—08—2017; ఆదివారం. 05-50AM. ఇతరములు—Miscellany. ఈ శీర్షికలో ఈరోజు నా ప్రాణమిత్రుడు, శ్రీ ఎం.ఎ.వహాబ్ జీ సందేహంతీర్చే ప్రయత్నంచేస్తాను. ఒక తెలుగు ప్రముఖదినపత్రికలో పోతనగారి భాగవతంలో వర్ణింపబడిన ఒక ఘట్టం అనుచితసంఘటనగా ఒక భాగవతప్రియపాఠకుడు అభిప్రాయపడిన వార్తని నా మిత్రుడు నాకు పంపి ఈ అంశంపైన నా...

4

కదంబకం — 7 : శ్వయువమఘోనామతద్ధితే

శ్రీశారదా దయా దీప్తిః :— 13—08—2017;  ఆదివారం. కదంబకం—7. ఈ వారం సంస్కృతవ్యాకరణంతో ముచ్చటలాడే రెండు రమ్యమైన చాటుశ్లోకాలలోని చమత్కారాలని వివరించుకుందాం. మొదటి శ్లోకం యిది:— “కాచం మణిం కాంచనమేకసూత్రే| గ్రథ్నాసి ముగ్ధే! కిము చిత్రమత్ర | అశేషవిత్ పాణినిరేకసూత్రే | శ్వానం యువానం మఘవానమూచే||” ఒక పండితుడు తనముందు...

3

శారదా సంతతి — 6 : శ్రీ యామునాచార్యవర్యులు

శ్రీశారదా దయా దీప్తిః :— 13—08—2017;  ఆదివారం. శారదా సంతతి—6. శ్రీ యామునాచార్యవర్యులు. అది క్రీ.శ. 1150 వ సంవత్సరప్రాంతం. పాండ్యరాజులు దక్షిణభారతంలోని సువిశాలప్రదేశాన్ని శ్రీమీనాక్షీదేవి అనుగ్రహంతోనిండిన మదురైమహానగరాన్ని ముఖ్యపట్టణంగా చేసుకుని ఒకరాజుగారు పరిపాలిస్తున్నారు. దేశమంతా సుభిక్షంగావుంది. కవులు, కళాకారులు, విద్వాంసులు, వివిధవిద్యావంతులు, గురుకులాలు, పండితపరిషత్తులు అన్నీ ౘక్కగా పోషింపబడుతున్న...

0

Fun facts –8

శ్రీశారదా దయా చంద్రికా:— 12—08—2017;  శనివారము.వాస్తవాలు—వినోదాలు—8. 1. 1928 లో Walt Disney & Ub Iwerks మొదటిసారిగా మిక్కీ మౌస్ ని తయారుచేసినప్పుడు, ఆ పాత్రకి మోర్టిమర్ (Mortimer) అని పేరు పెట్టేరు. మొట్టమొదటి Micky Mouse కార్టూనుసినమా “ప్లేన్ క్రేజీ” కి బొమ్మలు Ub Iwerks రచించేడు. మొదటిరోజులలో...

2

సాహిత్యము-సౌహిత్యము – 14 : దోషాణ్వేషణతత్పరో విజయతే  చోరోపమః సత్కవిః

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 12—08—2017;  శనివారము. సాహిత్యము—సౌహిత్యము——14. ఇంతవరకు తెలుగుసమస్యాపూరణాలు బాగానే చర్చించుకుంటూవస్తున్నాం! ఈసారి ఒక సంస్కృతసమస్యా  పూరణం చూద్దాం! “దోషాణ్వేషణతత్పరో విజయతే చోరోపమః సత్కవిః” || శార్దూలవృత్తంలో ఈ సమస్య యివ్వబడింది. ” లోటుపాట్లు గమనించే దొంగలాగ కవి భాసిస్తున్నాడు ” అని కవిని దొంగతో...