కదంబకం — 22 : చతుష్షష్ట్యుపచారాఢ్యా
శ్రీశారదా దయా సుధ :— 26—11—2017; ఆదిత్యవాసరము. కదంబకం—22. ఈ రోజు “శారదా సంతతి~20” లో గానగంగాకంఠధరుడు, ఆదర్శ పురుష కంఠస్వరయుతుడు, నిత్యస్వరతపస్వి ఐన ఉస్తాద్ అమీర్ఖాన్సాహబ్ గురించి, క్లుప్తంగా ముచ్చటించుకున్నాం! ఈ శీర్షికలో వారిగానవైశిష్ట్యంగురించి, వారు పాడిన పూర్ణ కళాత్మక రాగ వైదుష్యం గురించి పిసరంత...