Saaradaa Bhaarati Blog

2

సాహిత్యము-సౌహిత్యము – 31 : రాయలు కేలదాల్చె సతి రత్నసమంచిత నూపురమ్ములన్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 09—12—2017; శనివారము. సాహిత్యము—సౌహిత్యము~31. ఈ రోజు సమస్యాపూరణం శ్రీ కనుమలూరి వెంకట శివయ్య వరేణ్యులు. వారికి యివ్వబడిన సమస్య యిది:— “రాయలు కేలదాల్చె సతి రత్నసమంచిత నూపురమ్ములన్ ” || “శ్రీకృష్ణదేవరాయలువారు, వారి భార్య యొక్క రత్నమయశోభతో నిండిన కాలి అందెలని,...

1

Fun facts – 25

శ్రీశారదా దయా చంద్రికా :— 09—12—2017; శనివారము. వాస్తవాలు—వినోదాలు~25. 1.రష్యాలోని ఉరల్ పర్వతప్రాంతంలో నిఝ్నియ్ అనేపేరున్న ఒక ఊరువుంది. ఆ ఊరిలో రోజా కులెషోవా అనే అమ్మాయివుంది. ఆమె మాస్కోలోని “సోవియట్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ “కి, తరచు వెళ్ళేది. అక్కడ పరిశీలనలలో, రోజా తన వ్రేళ్ళతోను,...

1

శారదా సంతతి — 21 : శ్రీ జి.ఎన్ . బాలసుబ్రమణియం

శ్రీశారదా దయా కావేరి :— 03—12—2017; ఆదిత్యవాసరము. శారదా సంతతి~21. జన్మతః దివ్య గాయక సార్వభౌముడు —శ్రీ జి.ఎన్ . బాలసుబ్రమణియం. శ్రీ జి.ఎన్ .బి. ప్రసక్తి, ఉస్తాద్ అమీర్ఖాన్జీ గురించి ముచ్చటించుకునే సందర్భంలో వచ్చింది. శ్రీశారదామాతయొక్క ప్రత్యేక అనుగ్రహంతో జన్మించిన సంగీతశారదా వరపుత్రులు, వీరిద్దరూను. వీరిద్దరికి,...

3

కదంబకం — 23 : మనోధర్మరీతి

శ్రీశారదా దయా సుధ :— 03—12—2017; ఆదిత్యవారము. కదంబకం—23. ఈ రోజు “శారదా సంతతి—21” లో జన్మసిద్ధ సంగీత కళాప్రపూర్ణుడు శ్రీ జి.ఎన్ . బాలసుబ్రహ్మణ్యంగారి సంక్షిప్త పరిచయం చేసుకున్నాం! ఇప్పుడు వారి గానకళాప్రయోగ వైశారద్యం, వాగ్గేయకార వైదుష్యం, కవిత్వ వ్యాసంగం, శిష్య-ప్రశిష్య పరంపర, సంభాషణా చాతుర్యం మొదలైన...

2

Fun facts – 24

శ్రీశారదా దయా చంద్రికా :— 02—12—2017; శనివారము. వాస్తవాలు—వినోదాలు/Fun-Facts~24. 1. 1671వ సంవత్సరంలో కలనల్ థామస్ బ్లడ్ , తాను ప్రీస్టునని కాపలాదారుని నమ్మించి,టవర్ ఆఫ్ లండన్ గదిలోకి కష్టపడి దొంగతనంగా ప్రవేశింౘగలిగేడు. అక్కడ రాజవంశానికి చెందిన అపురూపమైన మణులు, మాణిక్యాలు భద్రం చెయ్యబడ్డాయి. ఒక సంచీలో వాటిని...

1

సాహిత్యము-సౌహిత్యము – 30 : అమ్మా! రమ్మని పిల్చె భార్యను, మగం డయ్యర్థరాత్రంబునన్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 02—12—2017; శనివారము. సాహిత్యము—సౌహిత్యము~30. మన శీర్షిక శ్రీ ప్రతాప సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని వదలలేకపోతోంది. వారిదే మరొక మధుర పూరణం. సమస్య ఈసారి శార్దూలవిక్రీడిత పద్యపాదం. “అమ్మా! రమ్మని పిల్చె భార్యను, మగం డయ్యర్థరాత్రంబునన్ ” || “ఆ అర్థరాత్రి, తన...

5

మధూకర సరణి

శ్రీశారదా వాత్సల్య దీప్తి :— ఇతరములు. I) మధూకర సరణి. శ్రీ బాలాంత్రపు కిరణ్ సుందర్ వ్రాసినట్లు సంస్కృతంలో  “మధు” శబ్దం, ఉకారాంత నపుంసకలిఙ్గ శబ్దమే! దానికి తెలుగులో “తేనె” అని అర్థంకదా! అందువల్ల “మధుకరః” అనేమాటకి, నాకు తెలిసిన,  అమరం, వాచస్పత్యం, కల్పద్రుమం, శబ్దసాగరం, ఆప్టే,...

3

శారదా సంతతి — 20 : ఉస్తాద్ అమీర్ ఖాన్ సాహబ్

శ్రీశారదా దయా గంగ :— 26—11—2017; ఆదిత్యవాసరము. శారదా సంతతి~20. అత్యున్నత ఏకైక గాన గౌరీ శిఖరం—ఉస్తాద్ అమీర్ ఖాన్ సాహబ్ || అమీర్జీ గానం అమరగానం. ఆ శైలి లోకోత్తరమైనది. సర్వ రసిక జన సమ్మోహనకరమైనది. సకల సంగీత జగత్తుని సమ్మోదమగ్నం చేస్తూన్నది. అమీర్జీ గొప్ప...