Saaradaa Bhaarati Blog

2

సాహిత్యము-సౌహిత్యము – 52 : తలలొక్కేబదినాల్గు కానబడియెన్ తద్గౌరి వక్షంబునన్

ఐంశ్రీశారదా పరదేవతాయై నమోనమః| 05—05—2018; శనివారము| శ్రీశారదా కరుణా వరుణాలయమ్ | “సాహిత్యము – సౌహిత్యము ~ 52″| శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రిగారి “చాటుపద్య రత్నాకరము“లో ఈ సమస్య ప్రస్తావించబడింది. మనకి సుపరిచితులైన, శ్రీ మోచర్ల వెంకన్నగారు ఈ సమస్యని పూర్తిచేసేరు. నెల్లూరుసీమకిచెందిన వెంకటగిరి రాజావారైన, శ్రీ...

7

శారదా సంతతి — 42 : శివంకర సంగీత వాగ్గేయకార చిదంబరేశ్వర శిశువు ~ గోపాలకృష్ణ భారతి

ఐం శ్రీశారదాదేవ్యై నమోనమః| 29—04—2018; ఆదిత్యవాసరము| శ్రీశారదా దయా చంద్రిక| “శారదా సంతతి ~ 42″| శివంకర సంగీత వాగ్గేయకార చిదంబరేశ్వర శిశువు ~ గోపాలకృష్ణ భారతి| (1810—1896). అది సుమారు 1860వ సంవత్సరం చివరి భాగమనుకోవచ్చు. తమిళదేశంలోగల మాయావరంవూరులోని శ్రీ కృష్ణానందయోగివరుల ఆశ్రమం అది. వారికి...

4

సాహిత్యము-సౌహిత్యము – 51 : జగద్వ్యాప్తములయ్యె ఇరులు ఖరకరుడుండన్

ఐం శ్రీశారదా పరదేవతాయై నమః| 28—04—2018;  శనివారము| శ్రీశారదా వాత్సల్య జ్యోత్స్నా| సాహిత్యము—సౌహిత్యము~51| ఈ వారంకూడా రాజశేఖర-వేంకటశేషకవుల “అవధాన సారము” లోని మరొక విలక్షణ సమస్యాపూరణాన్ని తిలకించి పులకిత మనస్కులమౌదాం! ఇప్పుడు సమస్యని పరిశీలిద్దాం! “జగద్వ్యాప్తములయ్యె ఇరులు ఖరకరుడుండన్ “|| సమస్యని చూచీచూడగానే ఏ ఛందస్సో తెలియదు....

8

శారదా సంతతి — 41 : హెన్రి రూసో

ఐంశ్రీశారదాదేవ్యై నమోనమః| 22—04—02018; ఆదిత్యవాసరము| శ్రీశారదా కారుణ్య గంగోత్రి| “శారదా సంతతి ~ 41″| ప్రకృతి మాత ఆకుపచ్చని అనంతశోభని అనవరత వ్రతంగా అర్చించి, ఆరాధించిన ఫ్రెంచి వర్ణచిత్రకారుడు – సాధుహృదయుడు హెన్రి రూసో(1844 – 1910)| అది 1890వ దశకంలోని మధ్యభాగంగా భావించవచ్చు. ఫ్రాన్సు ముఖ్యపట్టణం,...

8

సాహిత్యము-సౌహిత్యము – 50 : రాముని రాక్షసాంతకుని దాశరథిన్ వినుతించుటొప్పునే?

శ్రీశారదాదేవ్యై నమోనమః| 21—04—2018;  శనివారము| శ్రీశారదా దయా చంద్రికా| “సాహిత్యము—సౌహిత్యము~50″| ఈ వారంకూడా ఛందస్సుకి సంబంధించిన సాంకేతికాంశం ‘సమస్య’లో చేర్చబడింది. ముందు సమస్యని పరిశీలిద్దాం! “రాముని రాక్షసాంతకుని దాశరథిన్ వినుతించుటొప్పునే?”| “రాక్షసులని నిర్మూలిస్తున్న దశరథకుమారుడైన రాముడిని విశేషంగా కీర్తించడం తగిన పనేనా?” అని ఈ సమస్యకి అర్థం....

4

శారదా సంతతి — 40 : వేణుగానానికి శాస్త్రీయసంగీతసభాగౌరవం కలిగించిన పండిత్ పన్నాలాల్ ఘోష్

ఐంశ్రీశారదా పరదేవతాయై నమః| 15—04—2018; ఆదిత్యవాసరము. శ్రీశారదా కృపాచంద్రిక | “శారదా సంతతి ~ 40″| వేణుగానానికి శాస్త్రీయసంగీతసభాగౌరవం కలిగించిన పండిత్ పన్నాలాల్ ఘోష్ | (24—07—1911 నుండి 20—04—1960 వరకు) శ్రీకృష్ణుడికి పెదవులపై వేణువు ఉంటుంది. రాధాదేవి వామభాగంలో ఆయనని అంటిపెట్టుకుని ఉంటారు. ముగ్ధమోహనముఖానికి అందాన్ని...

6

సాహిత్యము-సౌహిత్యము – 49 : ఉత్పలగంధిరో యిపుడు నీవూహూయనన్ పాడియే ?

శ్రీశారదా కారుణ్య కౌముదీ| 14—04—2018; శనివారము| “సాహిత్యము—సౌహిత్యము~49″| ఇంతవరకు ౘాలారకాల సమస్యాపూరణాలు పరికించేం. ఈ వారం సమస్యలో ఛందస్సుకి సంబంధించిన సమస్యకూడా ఇమిడివుంది. ఆ సమస్య ఏమిటో చూద్దాం. “ఉత్పలగంధిరో యిపుడు నీవూహూయనన్ పాడియే?”|| “నీలికలువ పరిమళంతో గుబాళిస్తున్న సుందరీ! ఇప్పుడింక నీవు, “ఊహూ” (కాదు) అనడం...

7

శారదా సంతతి — 39 : మోక్ష నిక్షేప కీర్తనల కర్త — మునిపల్లె సుబ్రహ్మణ్యకవివరిష్ఠులు

శ్రీశారదాదేవ్యై నమః| 08—04—2018; ఆదిత్యవాసరము| శ్రీశారదా దయా జ్యోత్స్న| “శారదా సంతతి~39″| “మోక్ష నిక్షేప కీర్తనల కర్త — మునిపల్లె సుబ్రహ్మణ్యకవివరిష్ఠులు“| (1730? నుండి 1780? వరకు) తెలుగులో “అధ్యాత్మ రామాయణ కీర్తనలు” ౘాలా అపురూపమైన సంగీత-సాహిత్య రచనలుగా లోకప్రశస్తిని పొందేయి. ప్రస్తుతకాలంలో మనకి ఈ పాటలు...

5

సాహిత్యము-సౌహిత్యము – 48 : సారెకు సారెకున్ మరియు సారెకు సారెకు సారెసారెకున్

ఐంశ్రీశారదా పరదేవతాయై నమః| 07—04—2018;  శనివారము| శ్రీశారదా కరుణా కౌముది :— “సాహిత్యము—సౌహిత్యము~48″| ఇంతవరకు, ఈ “పునరుక్తి చమత్కృతి“లో రసరమ్యసమస్యాపూరణాలని మాత్రమే ప్రత్యేకంగా ఎంపికచేసి, మన సత్సంగ రసజ్ఞులకి నివేదించడమయ్యింది. ఇంతకిముందువారం అనుకున్నవిధంగానే, ఈ వారంతో “పునరుక్తి చమత్కృతి”కి భరతవాక్యం పలికి, వచ్చేవారంనుంచి, యథాపూర్వంగా సమస్యాపూరణయాత్రని కొనసాగించవచ్చు....

శారదా సంతతి — 38 : మహిమోపేత మహావాగ్గేయ గాయకుడు~మైసూరు సదాశివరావుగారు 9

శారదా సంతతి — 38 : మహిమోపేత మహావాగ్గేయ గాయకుడు~మైసూరు సదాశివరావుగారు

ఐం శ్రీశారదాదేవ్యై నమః | 01—04—2018; ఆదిత్యవాసరము. శ్రీశారదా వాత్సల్య దీప్తి :— “శారదా సంతతి~38″| మహిమోపేత మహావాగ్గేయ గాయకుడు~మైసూరు సదాశివరావుగారు. (1800? నుండి 1870? వరకు)| మైసూరు పట్టణంలో ఒక సంపన్న గృహస్థుని ఇల్లు. 19వ శతాబ్ది ప్రథమపాదం గడిచి, ద్వితీయపాదారంభం నడుస్తోంది. వార్షిక శ్రీరామ...