Saaradaa Bhaarati Blog

4

సాహిత్యము—సౌహిత్యము~61 : వృక్షదేవో భవ

ఐంశ్రీశారదాపరదేవతాయై నమోనమః| 14—07—2018; శనివారము| శ్రీశారదాంబికా దయాచంద్రికా| “సాహిత్యము—సౌహిత్యము ~ 61″| “వృక్షదేవో భవ”| వృక్షానికి “తరువు” అని ఇంకొక అందమైన పేరువుంది. “తరంతి ఆతపం అనేన ఇతి తరుః” అని శబ్దవ్యుత్పత్తి! “పశుపక్ష్యాది మానవులవరకు అందరు దీనిని ఆశ్రయించి ఎండ తీవ్రతని తప్పించుకుంటారు” అని తరుశబ్దానికి విపులభావం! వృక్షాలు,...

2

శారదా సంతతి ~ 50 : దివ్య – మానుష యోగసమన్వయ స్ఫూర్తిమూర్తి — శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి – Part 2

ప్రభాకరశాస్త్రివర్యుల యోగచికిత్సావిధానప్రజ్ఞద్వారా ప్రయోజనాన్ని పొంది, రోగవిముక్తులైన కొందరు వ్యాధిగ్రస్తుల (గ్రంథస్థం చేయబడిన) వివరాలని ఇక్కడ పొందుపరచడం జరుగుతోంది:— (1) ఒకసారి ఒక రిక్షావాడు ఏ వైద్యానికీ అంతుపట్టని ఒక విచిత్రవ్యాధితో బాధపడుతున్న తన పిల్లవాడిని శాస్త్రిగారివద్దకి తీసుకెళ్ళేడు. రోగికి స్పృహవుందికాని నోరువంకరపోయి మాట్లాడలేని స్థితిలోవున్నాడు. మెడ ప్రక్కకి...

4

సాహిత్యము—సౌహిత్యము~60a : పాపము ~ పుణ్యము

ఐంశ్రీశారదాపరదేవతాయై నమోనమః| 07—07—2018; శనివారము| “శ్రీశారదాంబికా దయాచంద్రికా”| “సాహిత్యము—సౌహిత్యము ~ 60(A)”| “పాపము ~ పుణ్యము”| (ఈ అంశం గతవారం “మంచి – చెడు”కి అనుబంధవ్యాసం) మానవ ప్రపంచంలో లెక్కకి మిక్కుటమైన మతాలు ఉన్నాయి. ఆటవికజాతుల మతాలు (tribal religions) నుంచి మహానాగరికమైన మతాలు (highly sophisticated religions) వరకు ప్రపంచంలోని మతాలన్నీ...

6

శారదా సంతతి ~ 50 : దివ్య – మానుష యోగసమన్వయ స్ఫూర్తిమూర్తి — శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి – Part 1

ఐం శ్రీశారదాపరదేవతాయై నమోనమః| 01—07—2018; ఆదిత్యవారము| శ్రీశారదాంబికా దయాచంద్రికా| “శారదా సంతతి ~ 50″| దివ్య – మానుష యోగసమన్వయ స్ఫూర్తిమూర్తి — శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి| (07—02—1888 నుండి 29—08—1950 వరకు) (ఆచార్యవరిష్ఠులు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తమ శిష్యబృందంతో చేసిన బోధనాత్మక సంభాషణని తెలియజేసే ఒక సన్నివేశకల్పన ఇక్కడ పొందుపరచడం...

3

సాహిత్యము—సౌహిత్యము~60 : “మంచి—చెడు” / “Good vs. Evil”

ఐంశ్రీశారదాపరదేవతాయై నమోనమః| 30—06—2018; శనివారము| శ్రీశారదాంబికా దయాచంద్రికా| “సాహిత్యము—సౌహిత్యము ~ 60″| “మంచి—చెడు” / “Good vs. Evil”| ఫ్రెంచి నవలాకారుడైన Anatole France, 1889లో, “THAIS” అనే ఒక నవలని వ్రాసి, ప్రకటించేడు. అదే ఇతివృత్తంతో హిందీలో శ్రీ భగవతీచరణవర్మ “చిత్రలేఖ” అనే పేరుతో ఒక గొప్ప నవలని రచించేరు....

1

శారదా సంతతి ~ 49 : విలక్షణ స్వరకావ్యరచనా విరించి ~ బేటోవెన్ (Beethoven)

ఐం శ్రీశారదా మహాదేవ్యై నమోనమః| 24—06—2018; ఆదిత్యవాసరము| శ్రీశారదాంబికా కారుణ్యకల్పవల్లికా| “శారదా సంతతి ~ 49″| “విలక్షణ స్వరకావ్యరచనా విరించి ~ బేటోవెన్ (Beethoven)”| (16—12—1770 నుండి 26—03—1827 వరకు)| అది, జర్మనీదేశంలోని రైన్ నదీతీరంలోవున్న బాన్ (Bonn) నగరంలో దిగువ మధ్యతరగతి కుటుంబాలువుండే ప్రాంతం. రమారమి...

6

సాహిత్యము—సౌహిత్యము~59 : “విధి – మానవసంకల్పం” – “Fate vs Free-will”

ఐం శ్రీశారదాపరదేవతాయైనమోనమః| 23—06—2018; శనివారము| శ్రీశారదాంబికా దయాచంద్రికా| “సాహిత్యము—సౌహిత్యము~59″| “విధి – మానవసంకల్పం”| “Fate vs Free-will”| సుప్రసిద్ధ ఆధునిక తెలుగు నాటకం, శ్రీ గురజాడ అప్పారావుగారి “కన్యాశుల్కం“. ఈ నాటకంలో ప్రధాన పాత్ర ఐన గిరీశం, సాక్షాత్తూ దేవుడినికూడా తికమక పెట్టడానికి ఒక యుక్తిని ఉపయోగిస్తాడు. దేవుడు కనబడితే, గిరీశం...

3

శారదా సంతతి — 48 : సంగీతరసికులకి నిత్య ఆరాధనీయులు~శ్రీ జి. ఎన్ . జోషీజీ

ఐం శ్రీశారదాదేవ్యై నమోనమః| 17—06—2018;   ఆదిత్యవాసరము| శ్రీశారదాంబికా దయాచంద్రికా| “శారదా సంతతి ~ 48″| సంగీతరసికులకి నిత్య ఆరాధనీయులు~శ్రీ జి. ఎన్ . జోషీజీ|(1909-1994)| అది 1960వ దశకం! బొంబైలోని, కెన్నెడీ బ్రిడ్జివద్ద, వల్లభాయిపటేలు రోడ్డులోని ‘తవాయఫ్ ‘లు నివసించే ప్రాతం. అంటే, పాటకత్తెలైన ఆటవెలదులుండు ప్రాంతం. ...

3

సాహిత్యము-సౌహిత్యము – 58 : సర్వభూతనివాసోsసి వాసుదేవ! నమోsస్తు తే

ఐం శ్రీశారదాపరదేవతాయై నమోనమః| 16—06—2018; శనివారము| శ్రీశారదాంబికా దయాచంద్రికా| “సాహిత్యము—సౌహిత్యము~58″| ఈ వారంకూడా “తెలుగు చాటువు“లోని, వెన్నెలకంటి జన్నమంత్రి(1360-1420) రచించిన “దేవకీనందన శతకం“నుంచి ఉదహరించబడిన పద్యంగురించి ప్రస్తావన చేసుకుందాం! “మత్తేభ విక్రీడితం” వృత్తంలోవున్న ఆ పద్యం యిది:— “కరినేలింది హుళక్కి, ద్రౌపదకి కోకల్ మెచ్చి ఇచ్చింది ద బ్బర, కాకాసురునిన్...

2

శారదా సంతతి — 47 : సంగీత సరస్వతీదేవి సిగబంతులు ~ సింగరాచార్య సహోదరులు

ఐం శ్రీశారదాపరదేవతాయై నమోనమః| 10—06—2018; ఆదిత్యవాసరము| శ్రీశారదా వాత్సల్య సుధానిధి| “శారదా సంతతి ~ 47″| “సంగీత సరస్వతీదేవి సిగబంతులు ~ సింగరాచార్య సహోదరులు”| పల్లవి॥ “నిన్నే కోరి యున్నార నెనరుంచి నన్నేలుకోరా!” అనుపల్లవి॥ “పన్నగశయనుడౌ శ్రీ పార్థసారథి దేవ!” చరణమ్ ॥ “సుమశరుని బారికోర్వలేరా!” ఇది...