Saaradaa Bhaarati Blog

5

సాహిత్యము—సౌహిత్యము ~ 66 | సత్త్వగుణవృద్ధి—సాధక ప్రయత్నం

ఐంశ్రీశారదా పరదేవతాయై నమో నమః| 18—08—2018; శనివాసరము| “శ్రీశారదాంబికా దయాచంద్రికా”| “సాహిత్యము—సౌహిత్యము ~ 66″| “సత్త్వగుణవృద్ధి—సాధక ప్రయత్నం”| జీవుడు మానవరూపంలో నేలమీదవాలడానికి, ఆ నేలమీదే నెలవుని ఏర్పాటు చేసుకుని మరణించేవరకు మోహ లోభమయ జీవనంలో బానిస బ్రతుకుని కొనసాగింౘడానికి ప్రారబ్ధకర్మఫలమే కారణమని మన అధ్యాత్మవిద్యాశాస్త్రం విశదంచేస్తోంది. “కర్మ...

2

శారదా సంతతి ~ 55 : భారతీయ సంగీత-నాట్య సంస్కృతి స్రవంతిని గ్రంథస్థంచేసిన అనుపమ రచయిత్రి ~ శ్రీమతి డా. సుశీలా మిశ్రా

ఐంశ్రీశారదాపరదేవతాయై నమో నమః| 12—08—2018; ఆదిత్యవాసరము| “శ్రీశారదాంబికా దయాచంద్రికా”| “శారదా సంతతి ~ 55″| భారతీయ సంగీత-నాట్య సంస్కృతి స్రవంతిని గ్రంథస్థంచేసిన అనుపమ రచయిత్రి ~ శ్రీమతి డా. సుశీలా మిశ్రా (15—09—1920 నుండి 08—04—1998 వరకు)| డా. సుశీలా మిశ్రా జన్మస్థలం కేరళరాష్ట్రం. ఆమె 1920వ...

3

సాహిత్యము—సౌహిత్యము~65 : “సత్సంగ(తి)ము” లేక “సత్సాంగత్యము” లేక “సజ్జన సహవాసము”

ఐంశ్రీశారదాపరదేవతాయై నమో నమః| 11—08—2018; శనివారము| “శ్రీశారదాంబికా దయాచంద్రికా”| “సాహిత్యము—సౌహిత్యము ~ 65″| “సత్సంగ(తి)ము” లేక “సత్సాంగత్యము” లేక “సజ్జన సహవాసము”| 05—08—2018వ తేదీ ఆదివారం రోజున “ప్రపంచ మైత్రీ దినోత్సవం” (World Friendship Day as it’s popularly known in English) జరుపుకున్నాం!భారతీయ సంస్కృతిలో మైత్రికి ప్రత్యేకస్థానంవుంది. ఐతే, మిగిలిన...

8

శారదా సంతతి ~ 54 : కర్ణాటకసంగీత గానకళా విశారదుడు ~ ప్రొఫెసర్ జాన్ . బి. హిగిన్స్ భాగవతర్ “| (Prof. Jon Borthwick Higgins Bhagavatar )

ఐంశ్రీశారదాపరదేవతాయై నమో నమః| 05—08—2018; ఆదిత్యవాసరము| “శ్రీశారదాంబికా దయాచంద్రికా”| “శారదా సంతతి ~ 54″| “కర్ణాటకసంగీత గానకళా విశారదుడు ~ ప్రొఫెసర్ జాన్ . బి. హిగిన్స్ భాగవతర్ “| (Prof. Jon Borthwick Higgins Bhagavatar : 18—09—1939 నుండి 07—12—1984)| మా కుటుంబాలలో పరంపరగా సంగీత, సాహిత్య రంగాలలో...

7

సాహిత్యము—సౌహిత్యము~64 : చింతన

ఐంశ్రీశారదాపరదేవతాయై నమోనమః| 04—08—2018; శనివారము| “శ్రీశారదాంబికా దయాచంద్రికా”| “సాహిత్యము—సౌహిత్యము ~ 64″| “చింతన”| “శ్రీమద్భగవద్గీత“లో అర్జునుడు శ్రీకృష్ణభగవానులవారిని ఉద్దేశించి ఇలాగ అడుగుతాడు:— “కేషు కేషు చ భావేషు చిన్త్యోsసి భగవన్ ! మయా?” “ఓ కృష్ణపరమాత్మా! ఎటువంటి భావనలద్వారా నేను నీగురించిన ‘చింతన’ని చేయడానికి నేను అర్హుడిని?” అర్జునుడు అడిగిన...

2

శారదా సంతతి ~ 53 : రోచిర్లీలా గానవైభవ యోగం ~ రోషనారా బేగం

ఐంశ్రీశారదాపరదేవతాయై నమోనమః| 29—07—2018; ఆదిత్యవాసరము| “శ్రీశారదాంబికా దయాచంద్రికా”| “శ్రీశారదా సంతతి ~ 53″| రోచిర్లీలా గానవైభవ యోగం ~ రోషనారా బేగం| (సుమారు 1917వ సంవత్సరప్రాంతం నుండి 06—12—1982 వరకు) అది 1920వ సంవత్సరప్రాంతం! కలకత్తా మహానగరంలోని ఒక కోఠీ ప్రదేశంలో ఒక సన్నని సందు. ఆ సందులోని ఒకపాతమేడలో, ఒక...

2

సాహిత్యము—సౌహిత్యము~63 : భారతీయ కళలు — శాస్త్రములు

ఐంశ్రీశారదాపరదేవతాయై నమోనమః| 28—07—2018; శనివారము| “శ్రీశారదాంబికా దయాచంద్రికా”| “సాహిత్యము—సౌహిత్యము ~ 63″| “భారతీయ కళలు — శాస్త్రములు“| సాహిత్యం, సంగీతం, చిత్రకళ, శిల్పం, నృత్యం, నాటకం మొదలైనవాటిని మన పెద్దలు మహనీయమైన కళలుగా వర్ణించేరు. శ్రీలలితాంబికాదేవికి, “చతుష్షష్టి కళామయీ” అనే ఒక నామం “శ్రీలలితాసహస్రనామాలు“లో ఉంది. అది 236వ నామం. అలాగే...

9

శారదా సంతతి ~ 52 : సురుచిర సంగీత గానకళాసరస్వతి ~ గానవిదుషీమణి హీరాబాయి బరోడేకర్

ఐంశ్రీశారదాపరదేవతాయై నమోనమః| 22—07—2018; ఆదిత్యవాసరము| “శ్రీశారదాంబికా దయాచంద్రికా”| “శారదా సంతతి ~ 52″| సురుచిర సంగీత గానకళాసరస్వతి ~ గానవిదుషీమణి హీరాబాయి బరోడేకర్ | (29—05—1905 నుండి 20—11—1989 వరకు) అది 1921వ సంవత్సరం. బొంబాయి నగరం. “గాంధర్వ మహావిద్యాలయ” సంస్థాపక-ఆచార్యవరిష్ఠులైన సంగీతవిద్యామహర్షి, గాయనబ్రహ్మ, నిత్యసదాచార గరిష్ఠులు...

5

సాహిత్యము—సౌహిత్యము~62 : కోప ఉపశమనము — సాధకజన ప్రయత్నము

ఐంశ్రీశారదాపరదేవతాయై నమోనమః|| 21—07—2018; శనివారము| శ్రీశారదాంబికా దయాచంద్రికా| “సాహిత్యము—సౌహిత్యము ~ 62″| “కోప ఉపశమనము — సాధకజన ప్రయత్నము”| మన ఆర్ష అధ్యాత్మవిద్యకి సంబంధించిన శాస్త్రాలలో అధ్యాత్మవిద్యార్థులకి (1) కామం, (2) క్రోధం, (3) లోభం, (4) మోహం, (5) మదం, (6) మాత్సర్యం —  ఈ ఆరింటిని కలిపి...

2

శారదా సంతతి ~ 51 : రాజిత రమ్య రాగ గాయక రాజరాజు—ఉస్తాద్ రజబల్లి ఖాc సాహెబ్

ఐంశ్రీశారదాపరదేవతాయై నమోనమః| 15—07—2018; ఆదిత్యవాసరము శ్రీశారదాంబికా దయాచంద్రికా| “శారదా సంతతి ~ 51″| రాజిత రమ్య రాగ గాయక రాజరాజు—ఉస్తాద్ రజబల్లి ఖాc సాహెబ్  (03—09—1874 నుంచి 08—01—1959 వరకు) అది బహుశః 1940వ దశకంయొక్క ప్రారంభకాలం కావచ్చు! మధ్యప్రదేశ్  రాష్ట్రంలోని “దేవస్ ” నగరం. దేవస్ సంస్థానంలో...