Category: Saaradaa Santhathi

3

శారదా సంతతి — 6 : శ్రీ యామునాచార్యవర్యులు

శ్రీశారదా దయా దీప్తిః :— 13—08—2017;  ఆదివారం. శారదా సంతతి—6. శ్రీ యామునాచార్యవర్యులు. అది క్రీ.శ. 1150 వ సంవత్సరప్రాంతం. పాండ్యరాజులు దక్షిణభారతంలోని సువిశాలప్రదేశాన్ని శ్రీమీనాక్షీదేవి అనుగ్రహంతోనిండిన మదురైమహానగరాన్ని ముఖ్యపట్టణంగా చేసుకుని ఒకరాజుగారు పరిపాలిస్తున్నారు. దేశమంతా సుభిక్షంగావుంది. కవులు, కళాకారులు, విద్వాంసులు, వివిధవిద్యావంతులు, గురుకులాలు, పండితపరిషత్తులు అన్నీ ౘక్కగా పోషింపబడుతున్న...

1

శారదా సంతతి — 5 : శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ

శ్రీశారదా దయా చన్ద్రికా :— 06–08–2017, ఆదివారము. శారదా సంతతి—5. శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. ఈ వారం సంగీతసాహిత్యాలు రెండింటిలోను పరిణతప్రావీణ్యత కలిగిన పూర్ణప్రజ్ఞావంతులు ఐన శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారిని పరిచయం చేసుకుందాం! శర్మగారిపూర్వుల ఇంటిపేరు “మంత్రమూర్తి”వారు. వారి వంశస్థులు అనంతపురంజిల్లా, కల్యాణదుర్గం తాలూకా, రాళ్ళపల్లిగ్రామంలో స్థిరపడినతరువాతనుంచి, వారి ఇంటిపేరు రాళ్ళపల్లిగా మారిపోయింది....

1

శారదా సంతతి – 4 : శ్రీ గుండేరావు హర్కారే

శ్రీశారదా దయా చంద్రికా :— 30—07—02017; ఆదివారము. శారదా సంతతి — 4. ఇక్కడినుంచి “శారదా ప్రతిభాన కోవిదులు” అనేశీర్షికని “శారదా సంతతి” గా మార్చడమౌతూంది. ఇంతవరకు శారదామాతవైభవ స్వరూపమైన సంగీతప్రపంచానికి చెందిన 1. వారణాసి రామసుబ్బయ్య గారు; 2. విదుషీమణి శ్రీమతి గౌహర్ జాన్ ;...

0

శారదా సంతతి – 3 : శ్రీ తిరుక్కోడికావల్ కృష్ణయ్యర్

 శ్రీశారదా దయా చంద్రికా :— 23—7—2017; ఆదివారము.శారదా సంతతి —3. ఈ వారం దక్షిణభారతదేశ కర్ణాటక సంగీతప్రపంచంలో శాశ్వతయశస్సు పొందిన శారదాతనయుడు, గొప్ప వాయులీన విద్వత్కళాకారుడు ఐన శ్రీ తిరుక్కోడికావల్ కృష్ణయ్యర్ గారి అనుపమాన ప్రజ్ఞావిభవం గురించి సంగ్రహంగా తెలుసుకుందాం. శ్రీకృష్ణయ్యరు తంజావూరుజిల్లాలోని మరత్తురైగ్రామంలో 1857 లో జన్మించేరు. తండ్రి కుప్పుస్వామి భాగవతరు హరికథానిర్వహణలో సుప్రసిద్ధులు. ప్రారంభంలో కృష్ణయ్యరు తండ్రివద్ద సంగీతంనేర్చినా,...

1

శారదా సంతతి – 2 : గౌహర్ జాన్

 శ్రీశారదా దయా దీప్తిః :— 16–07–2017;  ఆదివారం, 11-15am. శారదా సంతతి:—2. 28–05–2017;  ఆదివారం రోజున ఈ శీర్షికలో శ్రీ వారణాసి రామసుబ్బయ్యగారి గురించి సంక్షిప్తంగా తెలుసుకున్నాం! ఈ రోజు వారికి గురువూ-శిష్యురాలు రెండూ ఐన సంగీత విదుషి గౌహర్ జాన్ గారి గురించి పరిచయం చేసుకుందాం! విదుషి గౌహర్ జాన్...

0

శారదా సంతతి – 1 : వారణాసి రామసుబ్బయ్యగారు

శ్రీశారదా దయా దీప్తిః (28-5-17):— శారదా సంతతి–1 ఈ శీర్షికలో వివిధరంగాలలో  అపూర్వ ప్రజ్ఞని ప్రదర్శించి తెరమరుగైన మహామేధావులు అయిన పూర్ణవ్యక్తులగురించి ముచ్చటించుకుందాం. మొట్టమొదటగా నాకు చిన్నప్పటి నుంచి నేను తెరమరుగయ్యేవరకు నన్ను అబ్బురపరచే మహానుభావులలో ఒకరైన ఒక గొప్ప మనీషి గురించి కొన్ని నాకు గుర్తున్న విషయాలు...