Category: Saahityamu-Souhityamu

1

సాహిత్యము సౌహిత్యము – 5 : సీసపద్యం

శ్రీశారదా వాత్సల్య దీప్తిః :— చమత్కారం అనే ఉత్ప్రేరకం (catalyst) ద్వారా వినోదాన్ని, విజ్ఞానదాయకమైన విద్యని మన పెద్దలు ఎంతౘక్కగా మేళవించి మనకి అందించేరో మనం గ్రహిద్దాం. సీసపద్యం పేరు పరిచితమైనదే! ఈ పద్యాలు సంగీతంలో వరసకట్టి పాడుకోవడానికి ౘక్కగా ఉంటాయని మన పౌరాణిక నాటక-చలనచిత్రాలని చూచేవారికి తెలుస్తుంది....

0

సాహిత్యము సౌహిత్యము – 4 : వృక్షాగ్ర వాసీ న చ పక్షిరాజః

శ్రీశారదా వాత్సల్య దీప్తిః :— (4-6-17; ఆదివారం): ఈ సంచికలో పిల్లలకి చెప్పడానికి అనుకూలమైన, విద్యని-వినోదాన్నీ కలిగించే పొడుపుకథలు సంస్కృత శ్లోకాలలో ఉన్నవి, నా చిన్నతనంలో విన్నవి ముచ్చటించుకుందాం! “వృక్షాగ్ర వాసీ న చ పక్షిరాజః త్రినేత్రధారీ న చ శంకరోsయమ్   త్వగస్త్రధారీ న చ...

0

సాహిత్యము సౌహిత్యము – 3 : అనిరుద్ధుడు నెమిలి నెక్కి అంబుధి దాటెన్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :- దీనికిముందు ప్రేషణం(Post)లో పరస్పర విరుద్ధంగా కనిపించే “మృగాత్ సింహః పలాయనమ్ “|| అనే సమస్యని కవి ఎంత చాతుర్యంతో పూరించేడో గ్రహించి ఆయన ప్రజ్ఞకి ఆనందించాం! ఇప్పుడు అటువంటి తెలుగు సమస్యాపూరణం ఒకటి చూద్దాం! “అనిరుద్ధుడు నెమిలి నెక్కి అంబుధి దాటెన్“....

1

సాహిత్యము సౌహిత్యము – 2 : మృగాత్ సింహః పలాయనమ్

శ్రీశారదా దయా స్ఫూర్తి: హరిహరదేశాన్ని కాలికానగరం ముఖ్యపట్టణంగా చేసుకుని నరేంద్రవర్మ పాలించేవాడు. ఆయన సంగీతసాహిత్యశిల్పాది వివిధ కళలలోను, సకలశాస్త్రాలలోను పారంగతుడు. ఆయన రాజ్యాన్నిఅనేక కవులు, పండితులు సందర్శించి నరేంద్రవర్మనిమెప్పించి అమూల్య బహుమానాలని, గౌరవాన్ని పొంది రాజుని, ప్రజలని ఆశీర్వదించి వెళ్ళడం పరిపాటి. ఒకసారి ఒక గొప్ప పండితకవి నరేంద్రవర్మగారి...

0

సాహిత్యము సౌహిత్యము – 1 : చాటువు

 శ్రీ శారదా వాత్సల్య స్ఫూర్తిః :- సంస్కృతంలోను, తెలుగులోను, ఆంగ్లంలోను ఆ మాటకివస్తే అన్నిభాషలలోను చాటుసాహిత్యం ఆయా సంస్కృతులలోని జనబాహుళ్యానికి చాలా ప్రీతిపాత్రమై తరతరాల సాంస్కృతిక స్రవంతిలో అవిభాజ్య ప్రవాహమై ప్రకాశిస్తోంది. శ్రీ శారదామాత అనుగ్రహంతో సమయానుసారంగా ఆ తల్లి తోపించిన విషయాలు సంక్షిప్తంగా ముచ్చటించుకుందాం! చాటువు అనే...