Category: Saahityamu-Souhityamu

2

సాహిత్యము-సౌహిత్యము – 25 : కన్యకు నీకు ఇంక పది కావలె, కస్తురి రంగనాయకా

శ్రీశారదా వాత్సల్య గఙ్గ :— 28—10—2017; శనివారము. సాహిత్యము–సౌహిత్యము~25. ఈ వారంకూడా జ్యోతిషశాస్త్ర సంబంధమైన విషయమే చూద్దాం. ఒక తెలుగు పద్యం పరికిద్దాం. “కన్యకు ఐదు జంఘలును కన్యకు ఆరు కుచంబు లెన్నగా, కన్యకు నాల్గు కన్బొమలు కన్యకు ఏడు విశాల నేత్రముల్ , కన్యకు ద్వాదశంబు...

2

సాహిత్యము-సౌహిత్యము – 24 : త్వమధునా తూర్ణం తృతీయో భవ

శ్రీశారదా వాత్సల్య మందాకినీ :— 21—10—2017; శనివారము. సాహిత్యము–సౌహిత్యము~24. ఈ వారం జ్యోతిషశాస్త్రసంబంధమైన విషయం ప్రధానంగా, అంటే ఆ శాస్త్రం ఆధారంగా లేక దానిని ఒక ఉపకరణంగా ఉపయోగించుకుని మూలవిషయం (main theme) ఉంటుంది. అందుకని రాశిచక్రంలోని 12 గృహాలు క్రమం తప్ప కుండా ఒకసారి ఇక్కడ...

2

సాహిత్యము-సౌహిత్యము – 23 : గ్రహములు రెండె మానవుని కష్ట సుఖమ్ముల కెల్ల హేతువుల్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 14—10—2017; శనివారము. సాహిత్యము—సౌహిత్యము~23. ఈ సారి సమస్యాపూరణము చాలా ఉదాత్తస్థాయిలోను, ఉన్నత సందేశ దాయకంగానువుంది. సమస్య సామాన్యమైనదే ఐనా, అసామాన్య భావగరిమతో పూరణం చేస్తే అటువంటి సాధారణసమస్యకూడా అసాధారణ పూర్ణభావవిలసితమైన పద్యంలో భాగమైపోయినందున, బంగారంలో కలిసిపోయిన రాగికి లాగ ఉత్తమ సువర్ణ...

2

సాహిత్యము-సౌహిత్యము – 22 : దంష్ట్రల మీద శంకరుడు తాండవ మాడెను రాము కైవడిన్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 07—10—2017; శనివారము. సాహిత్యము—సౌహిత్యము~22. ఈ సంచికలో చాలా క్లిష్ట ప్రాసతో కూడిన సమస్యాపూరణం చూద్దాం! “దంష్ట్రల మీద శంకరుడు తాండవ మాడెను రాము కైవడిన్ “. దీనిని పూరించిన మహానుభావుడు సుప్రసిద్ధ కందుకూరి రుద్రకవి. ఆయన తన అపార సంస్కృతభాషా వైదుష్యంతో...

6

సాహిత్యము-సౌహిత్యము – 21 : వత్సరస్యైకదా గౌరీ పతివక్త్రం న పశ్యతి

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 30—09—2017; శనివారము. సాహిత్యము—సౌహిత్యము~21. ఈ వారం “నాయన” గా సుప్రసిద్ధులైన గణనాయక వర పుత్రులు, గణేశాంశ సంభూతులు ఐన శ్రీ కావ్యకంఠ గణపతిమునివర్యుల సంస్కృత సమస్యాపూరణాలు రెండు చెప్పుకుందాం! ఆయన 14 సంవత్సరాల ప్రాయంలోనే సంస్కృతంలో ఆశువుగా కవిత్వం చెప్పేవారు. వారు...

3

సాహిత్యము-సౌహిత్యము – 20 : అన్నను భర్తగా గొనిన అన్నులమిన్న అదృష్ట రాశియే

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 23—09—2017; శనివారము. సాహిత్యము—సౌహిత్యము~20. ఈ వారం సమస్యాపూరణం సహజ ప్రజ్ఞావంతులైన శ్రీ పి. యస్ . ఆర్ . ఆంజనేయప్రసాద్ గారిది. వారికి ఇవ్వబడిన సమస్య ఇది:— “అన్నను భర్తగా గొనిన అన్నులమిన్న అదృష్ట రాశియే“! || “అన్నగారిని పెళ్ళిచేసుకుని అతడిని...

1

సాహిత్యము-సౌహిత్యము – 19 : కరములు ఐదు పుత్రునకు కన్నులు మూడును వాని తండ్రికిన్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 16—09—2017; శనివారం. సాహిత్యము—సౌహిత్యము~19 ఈ వారం శ్రీ కోడూరి సాంబశివరావుగారి సమస్యా పూరణంలోని అబ్బురమైన చమత్కారవైదుష్యం ఆస్వాదిద్దాం. ముందు సమస్యని తెలుసుకుందాం:— “కరములు ఐదు పుత్రునకు కన్నులు మూడును వాని తండ్రికిన్ ” || కొడుకుకి కరములు ఐదుట! ఆయన తండ్రికి...

2

సాహిత్యము-సౌహిత్యము – 18 : భార్యలు మువ్వురా పరమ పావనుడౌ రఘురామమూర్తికిన్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 09—09—2017; శనివారం. సాహిత్యము—సౌహిత్యము~18. కళాప్రపూర్ణ డా. కొండూరి వీరరాఘవ ఆచార్యవర్యుల “సమస్యాపూరణం” ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం. ఇది మన సుకృతం. “సాహిత్య, శిల్ప, యోగ శాస్త్రాలలో వారికిగల ప్రసిద్ధి లోకవిదితం” అని డా. ప్రసాదరాయ వర్యులు వారి “కవితా మహేంద్రజాలం” లో...

3

సాహిత్యము-సౌహిత్యము – 17 : అమ్మకు కూడ భార్య కల దామెను ఏమని పిల్వగా తగున్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 02—09—2017; శనివారం. సాహిత్యము—సౌహిత్యము–17. ఈ సారి డా.మొవ్వ వృషాద్రిపతిగారి సమస్యాపూరణం మన విషయం. వృషాద్రిపతిగారు గొప్ప విద్వత్కవి. పద్యాన్ని శ్రావ్యంగా ౘదవడంలో దిట్ట. మంచి నటులు. సాహిత్యవ్యాఖ్యానకళలో అందెవేసినచేయి. చక్కని వక్త. ఆదర్శ అధ్యాపకులు, స్నేహశీలి. ఒక్కమాటలో చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞావంతులు....

2

సాహిత్యము-సౌహిత్యము – 16 : పతిని పరిత్యజించి ఒక భామ పతివ్రత అయ్యె ఇమ్ముగన్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 26—08—2017; శనివారం. సాహిత్యము—సౌహిత్యము~16. ఈ సారి కవివర్యులు శ్రీ కావూరి పూర్ణచంద్రరావుగారు. ఆలిండియారేడియో, విజయవాడవారు, ఆహూతులైన ప్రేక్షకుల సమక్షంలో యివ్వబడిన సమస్య యిది:— “పతిని పరిత్యజించి ఒక భామ పతివ్రత అయ్యె ఇమ్ముగన్ “| చంపకమాల వృత్తంలో యివ్వబడిన సమస్య యిది. పాదభావం...