Category: Saahityamu-Souhityamu

3

సాహిత్యము—సౌహిత్యము ~ 74 | సందేహ బీజాలు – సమాధాన అంకురాలు

ఐం శ్రీశారదాపరదేవతాయై నమో నమః| 17—11—2018; శనివారము| “శ్రీశారదాంబికా దయాచంద్రికా”| “సాహిత్యము – సౌహిత్యము ~ 74″| “సందేహ బీజాలు – సమాధాన అంకురాలు”| మన “శారదా వైభవము” ప్రారభించబడినప్పటినుంచి మన సముదాయంలోని మాన్యసభ్యులైన శ్రీ కామేశ్వరరావుగారు, శ్రీ బి.యస్ . మూర్తిగారు మొదలైన విద్వద్వరేణ్యులు కొన్ని...

1

సాహిత్యము—సౌహిత్యము ~ 73 | గోవింద-గోపికా సంభాషణా చాతురీ చారిమ

ఐం శ్రీశారదాపరదేవతాయై నమో నమః| 10—11—2018; శనివారము| శ్రీశారదాంబికా దయాచంద్రికా| “సాహిత్యము—సౌహిత్యము ~ 73″| “గోవింద-గోపికా సంభాషణా చాతురీ చారిమ”| శ్రీ లీలాశుక కవియోగివర్యులు విరచించిన “శ్రీకృష్ణకర్ణామృతమ్ ” అనే పవిత్రగ్రంథంలో అన్ని శ్లోకాలూ మణిమయ అమృతభాండాలే అయినా సుప్రసిద్ధమైన ఒక ప్రార్థనశ్లోకం ఈ రోజు ఇక్కడ...

3

సాహిత్యము—సౌహిత్యము ~ 72 | భక్తిమార్గము — ఆప్తోపదేశము

ఐంశ్రీశారదా పరదేవతాయై నమో నమః| 29—09—2018; శనివారము| “శ్రీశారదాంబికా దయాచంద్రికా”| “సాహిత్యము—సౌహిత్యము ~ 72″| “భక్తిమార్గము — ఆప్తోపదేశము”| తత్త్వదర్శనశాస్త్రాలన్నింటికీ ఆయా దర్శనశాస్త్రాలద్వారా సువ్యవస్థితం చేయబడిన శాస్త్రరూపంలోని జ్ఞానానికి పునాదిగావుండే “జ్ఞానమీమాంసాశాస్త్రం”  లేక “జ్ఞానప్రమాణశాస్త్రం” లేక “Epistemology” అనే శాస్త్రానికి సంబంధించిన  వివిధప్రమాణాలు మన భారతీయ తత్త్వశాస్త్రంలో...

7

సాహిత్యము—సౌహిత్యము ~ 71 | భక్తియోగమార్గము—మంత్ర ఉపాసనా ఆవశ్యకత

ఐంశ్రీశారదా పరదేవతాయై నమో నమః| 22—09—2018; శనివారము| “శ్రీశారదాంబికా దయాచంద్రికా”| “సాహిత్యము—సౌహిత్యము ~71″| “భక్తియోగమార్గము—మంత్ర ఉపాసనా ఆవశ్యకత”| భగవానుడు సర్వాంతర్యామిగాను, సర్వవ్యాపకుడిగాను సదా ఉన్నాడని పెద్దలు చెపుతున్నారుకదా! ఇంక అటువంటప్పుడు ఈ ఇష్టదేవతలు, ఈ పూజలూ, జపాలూ, పర్వదినాలలో ప్రత్యేక అర్చనలు, నిత్య – నైమిత్తిక ఆరాధనలు...

11

సాహిత్యము—సౌహిత్యము ~ 70 | భక్తియోగ సాధకుల దైనిక ఇష్టదేవతార్చన — ఆర్షసంప్రదాయసాధనలోని మహనీయ భావనలైన శుభ్రము, శుద్ధము, శౌచము — ఒక వివేచన

ఐంశ్రీశారదా పరదేవతాయై నమో నమః| 15—09—2018; శనివారము| “శ్రీశారదాంబికా దయాచంద్రికా”| “సాహిత్యము—సౌహిత్యము ~ 70″| “భక్తియోగ సాధకుల దైనిక ఇష్టదేవతార్చన — ఆర్షసంప్రదాయసాధనలోని మహనీయ భావనలైన శుభ్రము, శుద్ధము, శౌచము — ఒక వివేచన”| తరతరాలుగా కుటుంబపరంపరలో నిరవధికసంప్రదాయనిష్ఠతో ఇప్పటికీ ౘాలా కుటుంబాలలో “దేవతార్చన“కి అనువైన దేవుడి...

4

సాహిత్యము—సౌహిత్యము ~ 69 | భక్తి — భావనాత్మక వైభవము : రసాత్మక వైభవము

ఐంశ్రీశారదా పరదేవతాయై నమో నమః| 08—09—2018; శనివారము| “శారదాంబికా దయాచంద్రికా”| “సాహిత్యము—సౌహిత్యము ~ 69” | “భక్తి — భావనాత్మక వైభవము : రసాత్మక వైభవము”| “శ్రీమద్భాగవతమహాపురాణమ్ “లో, మొదటి స్కంధం, మొదటి అధ్యాయంలోని ప్రారంభశ్లోకాలలోని మూడవ శ్లోకంలో ఉత్తరార్థం ఇలాగ అంటుంది:— “పిబత! భాగవతం రసమాలయం|...

6

సాహిత్యము—సౌహిత్యము ~ 68 | భక్తుడి భావుకతా వైభవం

ఐంశ్రీశారదా పరదేవతాయై నమో నమః| 01—09—2018; శనివారము| “శ్రీశారదాంబికా దయాచంద్రికా”| “సాహిత్యము—సౌహిత్రము ~ 68″| “భక్తుడి భావుకతా వైభవం”| “తరవోsపి హి జీవంతి, జీవంతి మృగపక్షిణః| స జీవతి మనో యస్య మననేన హి జీవతి”|| “చెట్లూ బ్రతుకుతున్నాయి. జంతువులూ, పక్షులూ బ్రతుకుతున్నాయి. ఐతే, ఎవరి మనస్సు...

6

సాహిత్యము—సౌహిత్యము ~ 67 | సాధకజన సమయము ~ సద్వినియోగ సాధన

ఐంశ్రీశారదాపరదేవతాయై నమో నమః| 25—08—2018;   శనివారము| “శ్రీశారదాంబికా దయాచంద్రికా”| “సాహిత్యము—సౌహిత్యము ~ 67″| “సాధకజన సమయము ~ సద్వినియోగ సాధన”| సాధకజనులు, స్నాన-పాన-ఆహార-నిద్రాదులకి అవసరమైన సమయం, కుటుంబ పోషణాది లౌకిక ధర్మనిర్వహణ సమయం, నిత్య ఇష్టదేవతార్చనాది అనుష్ఠాన సమయం మొదలైన దినసరి కార్యకలాపాలని దైవదత్తమైన తమ వ్యక్తిగత ...

5

సాహిత్యము—సౌహిత్యము ~ 66 | సత్త్వగుణవృద్ధి—సాధక ప్రయత్నం

ఐంశ్రీశారదా పరదేవతాయై నమో నమః| 18—08—2018; శనివాసరము| “శ్రీశారదాంబికా దయాచంద్రికా”| “సాహిత్యము—సౌహిత్యము ~ 66″| “సత్త్వగుణవృద్ధి—సాధక ప్రయత్నం”| జీవుడు మానవరూపంలో నేలమీదవాలడానికి, ఆ నేలమీదే నెలవుని ఏర్పాటు చేసుకుని మరణించేవరకు మోహ లోభమయ జీవనంలో బానిస బ్రతుకుని కొనసాగింౘడానికి ప్రారబ్ధకర్మఫలమే కారణమని మన అధ్యాత్మవిద్యాశాస్త్రం విశదంచేస్తోంది. “కర్మ...

3

సాహిత్యము—సౌహిత్యము~65 : “సత్సంగ(తి)ము” లేక “సత్సాంగత్యము” లేక “సజ్జన సహవాసము”

ఐంశ్రీశారదాపరదేవతాయై నమో నమః| 11—08—2018; శనివారము| “శ్రీశారదాంబికా దయాచంద్రికా”| “సాహిత్యము—సౌహిత్యము ~ 65″| “సత్సంగ(తి)ము” లేక “సత్సాంగత్యము” లేక “సజ్జన సహవాసము”| 05—08—2018వ తేదీ ఆదివారం రోజున “ప్రపంచ మైత్రీ దినోత్సవం” (World Friendship Day as it’s popularly known in English) జరుపుకున్నాం!భారతీయ సంస్కృతిలో మైత్రికి ప్రత్యేకస్థానంవుంది. ఐతే, మిగిలిన...