Category: Kadambakam

1

కదంబకం—6 : బళ్ళారి (Ballari)

శ్రీశారదా దయా దీప్తిః :— 06–08–2017,  ఆదివారము. కదంబకం—6. ఆధునిక ఆంధ్ర నాటకరంగానికి బళ్ళారి ఒక ప్రధానకీలకస్థానంగా చారిత్రికాధారాలు వెల్లడి చేస్తున్నాయి. బళ్ళారికిచెందిన ఇద్దరు మహామహులు ఆంధ్రనాటకరంగానికి ఆధునికతని ప్రసాదించిన ధన్యపురుషులు. వారిలో ఒకరు ధర్మవరం రామకృష్ణమాచార్యులుగారు. మరొకరు కోలాచలం శ్రీనివాసరావు గారు. ఇద్దరూ 19 వ శతాబ్ది చతుర్థ పాదంలోను, 20...

1

కదంబకం – 5 : Sweet are the uses of adversity

శ్రీశారదా దయా దీప్తిః :— 30—07—2017;  ఆదివారం.కదంబకం—5 ఇక్కడినుంచి “సుమసుందర కదంబకం” శీర్షికని కేవలం “కదంబకం” అనే పేరుతోనే వ్యవహరింౘడం జరుగుతుంది.  అలాగే “శారదా ప్రతిభాన కోవిదులు” అనేశీర్షికని “శారదా సంతతి” గా మార్చడం జరిగింది.ఈ వారంకూడా మరొక భిన్నమైన విషయాన్ని ఈ శీర్షికలో  పరిచయం చేసుకుందాం.విలియం షేక్స్పియర్ ఆంగ్లవాఙ్మయంలో మన...

0

కదంబకం – 4 : ససంకల్పాత్మక స్వేచ్ఛాయుత ధ్యానం (Volitional free meditation)

శ్రీశారదా వాత్సల్య దీప్తిః :— 23—07—2017;  ఆదివారము. సుమసుందర కదంబకం——4. ఈ వారం ఈ శీర్షికలో ఒక విలక్షణ విషయంగురించి ప్రస్తావించుకుందాం. ఈ సారి ధ్యానంగురించి కొంత తెలుసుకుందాం. ధ్యానం అనేది అనేకరీతులలో ఆచరించడం జరుగుతూవుంటుంది. ససంకల్పాత్మక ఏకవస్తుకృత ధ్యానం (Volitional singularly focussed meditation) ససంకల్పాత్మక స్వేచ్ఛాయుత ధ్యానం (Volitional free meditation)...

0

కదంబకం – 3 : Nice

శ్రీశారదా వాత్సల్య దీప్తిః :— 16–07–2017; ఆదివారము. సుమసుందర కదంబకం—3. ఇంకా మరికొంతకాలం మాటగురించే మన చర్చ కొనసాగిద్దాం! నాకు పరమ ఆత్మీయుడు ఈ శీర్షికలో విషయాలని ఆమూలాగ్రం ౘదివి నాకు ఒక ౘక్కని-చిక్కని మాటకి సంబంధించిన మరింత విస్తృతమూ, గాఢమూ, గంభీరమూ ఐన అంశాలని ఈ...

0

కదంబకం – 2 : మాట

శ్రీశారదా వాత్సల్య దీప్తిః :— 09–07–2017;  ఆదివారము. సుమసుందర కదంబకం—2.ఈ శీర్షికలో క్రితం ఆదివారం “మాట” అనే విషయాన్ని మన పరిశీలనకి స్వీకరించి ఆ విషయ పరిచయం చేసుకున్నాం. ఈ రోజు “మాట” గురించి అసలు విషయం సంక్షిప్తంగా కొన్ని పరిధులకి లోబడి చర్చించుకుందాం! ఆంగ్లంలో మాటని...

0

కదంబకం – 1 : ఇదమిత్థం

శ్రీశారదా వాత్సల్య దీప్తిః :— 02–07–2017; ఆదివారం. సుమసుందర కదంబకం: ఈ శీర్షికలో ఇదమిత్థంగా వర్గీకరించి చెప్పడానికి అవకాశంలేని అనేకానేక విషయాలు మన ౘదువరులముందు ఉంౘడంజరుగుతుంది. ఈ విషయాలలో కొన్ని సాంకేతిక (technical) అంశాలుకూడా వుంటాయి. ఐతే ఏ విషయాలనైనా పారిభాషిక పదజాలాన్ని కనీసస్థాయిలో వినియోగించి పాఠకుల పఠనసామర్థ్యానికి...