Category: Kadambakam

2

కదంబకం — 26 : జబ్ దిల్ హీ టూట్ గయా

శ్రీశారదా దయా కౌముదీ :— 24—12—2017; ఆదిత్యవారము. కదంబకం—26. ఈ వారం మనం, “శారదా సంతతి”లో శ్రీ కె.ఎల్ . సైగల్ సాబ్ ని గురించి, చాలా సంక్షిప్తంగా పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు, వారి చలనచిత్ర గానప్రతిభావైశిష్ట్యాన్ని, పార్శ్వ గాన ప్రజ్ఞానైపుణ్య వ్యవస్థకి వారు వేసిన బలమైన పునాదులు,...

3

కదంబకం — 25 : రజనీ ఆత్మకథా విభావరి

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— 17—12—2017; ఆదిత్యవారము. కదంబకం~25. ఈ వారం “శారదా సంతతి“లో శ్రీమతి బాలాంత్రపు సుభద్ర-కళాప్రపూర్ణ శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు దంపతి గురించి చాలా సంక్షిప్తంగా పరిచయం చేసుకున్నాం! ఈ వారం “కదంబకం“లో, మా రజనీచిన్నాన్న రచించిన “రజనీ ఆత్మకథా విభావరి” నుంచి, కొన్ని...

3

కదంబకం — 24 : ఠుమ్రీగానం

శ్రీశారదా దయా సుధ :— 10—12—2017; ఆదిత్యవారము. కదంబకం—24. ఈ రోజు “శారదా సంతతి—22″లో ఠుమ్రీ గానంలో మకుటంలేని మహారాజు ఉస్తాద్ మజుద్దీన్ ఖాన్ సాహబ్ గారిగురించి కొన్ని విషయాలు-విశేషాలు తెలుసుకున్నాం! ఇప్పుడు మరిన్ని ప్రత్యేకాంశాలు మననం చేసుకుందాం! ప్రాచార్యవర్యులు శ్రీ డి.పి. ముఖర్జీగారు వారి గ్రంథంలో...

3

కదంబకం — 23 : మనోధర్మరీతి

శ్రీశారదా దయా సుధ :— 03—12—2017; ఆదిత్యవారము. కదంబకం—23. ఈ రోజు “శారదా సంతతి—21” లో జన్మసిద్ధ సంగీత కళాప్రపూర్ణుడు శ్రీ జి.ఎన్ . బాలసుబ్రహ్మణ్యంగారి సంక్షిప్త పరిచయం చేసుకున్నాం! ఇప్పుడు వారి గానకళాప్రయోగ వైశారద్యం, వాగ్గేయకార వైదుష్యం, కవిత్వ వ్యాసంగం, శిష్య-ప్రశిష్య పరంపర, సంభాషణా చాతుర్యం మొదలైన...

2

కదంబకం — 22 : చతుష్షష్ట్యుపచారాఢ్యా

శ్రీశారదా దయా సుధ :— 26—11—2017; ఆదిత్యవాసరము. కదంబకం—22. ఈ రోజు “శారదా సంతతి~20” లో గానగంగాకంఠధరుడు, ఆదర్శ పురుష కంఠస్వరయుతుడు, నిత్యస్వరతపస్వి ఐన ఉస్తాద్ అమీర్ఖాన్సాహబ్ గురించి, క్లుప్తంగా ముచ్చటించుకున్నాం! ఈ శీర్షికలో వారిగానవైశిష్ట్యంగురించి, వారు పాడిన పూర్ణ కళాత్మక రాగ వైదుష్యం గురించి పిసరంత...

4

కదంబకం — 21 : మధూకర సరణి

శ్రీశారదా దయామృతము :— 19—11—2017; ఆదిత్యవాసరము. కదంబకం~21. ఈ వారం, “శారదా సంతతి~19″లో, లోకోత్తర గాయన కళా ప్రపంచ చక్రవర్తి, పరమ పుణ్యశ్లోకుడు, మహామధురగాత్రుడు, శారదా పూర్ణ అనుగ్రహపాత్రుడు, అమిత శిష్య వాత్సల్య చరిత్రుడు, సత్త్వ గుణ పవిత్రుడు- ఐన “పద్మభూషణ్ బసవరాజ్ రాజ్ గురు” గురించి...

1

కదంబకం — 20 : శరత్పూర్ణిమ

శ్రీశారదా దయా సుధ :— 12—11—2017; ఆదిత్యవాసరము. కదంబకం~20. ఈ వారం, “శారదా సంతతి~18” లో పండిత్ మల్లికార్జున మన్సూర్ గారి పరిచయం చేసుకున్నాము. ఈ రోజు “కదంబకం~20″లో కూడా వారి సంగీతంగురించి చాలా సంక్షిప్తంగా  తెలుసుకుందాము! వారు, 12—09—1992 వ తేదీన పరమపదించేరు అని తెలుసుకున్నాం! ఆ...

2

కదంబకం — 19 : రాగ్ జోగియా

శ్రీశారదా దయా సుధ :— 05—11—2017; ఆదివారము. కదంబకం~19. ఈ వారం ఇంతవరకు మనం చర్చింౘని ఒక ప్రత్యేక విషయం పరిచయం చేసుకుంటున్నాం! “శారదా సంతతి”లో రచయితలని పరిచయం చేసుకుంటే, వారి రచనలలోని కొన్ని భాగాలని “కదంబకం”లో ౘవి చూస్తున్నాం. ఈ రోజు, “శారదా సంతతి”లో ఉస్తాద్ అబ్దుల్...

3

కదంబకం — 18 : అతి సర్వత్ర వర్జయేత్

శ్రీశారదా దయా సుధ :— 29—10—2017; ఆదిత్యవారము. కదంబకం~18. ఈ వారం సంస్కృతలోకోక్తులు కొన్ని చూద్దాం. ఈ సారి ప్రత్యేకత ఏమిటంటే ఈ లోకోక్తుల మూల శ్లోకాలని కూడా పరామర్శిద్దాం! 1. “అతి సర్వత్ర వర్జయేత్ “|| “ఎక్కడైనా అతి అంటే సంగతి-సందర్భాలని మించి ప్రవర్తింౘకూడదు” అని...

2

కదంబకం — 17 : కవిత్రయభారతం

శ్రీశారదా దయా సుధ :— 22—10—2017; ఆదిత్యవారము. కదంబకం~17. మా తాతగారు శ్రీ బాలాంత్రపు వెంకట కృష్ణారావుగారికి “కవిత్రయభారతం” అంటే పంచప్రాణాలూను. వారికి మహాధర్మనిష్ఠ. ధర్మప్రీతి కలవారికి భారతరతివుండడం సహజమేకదా! మా అమ్మమ్మగారికికూడా భారతం అంటే చాలా యిష్టం. అందుకని ఈ రోజు వ్యాసభారతం, కవిత్రయభారతాలలో జీవనగమన...