Category: శాస్త్రవిషయములు

0

సంగీతం—నాదవేదం—5

01-08-2020; శనివారం. మనం ఈ శీర్షిక మొదటిభాగంలో సంగీతవిద్య కి సంబంధించిన సప్తస్వరాలు గురించి పరిచయం చేసుకున్నాం. వీటిని Musical Alphabet అంటారనికూడా తెలుసుకున్నాం. సంగీతవిద్యాకారులైన నాదశాస్త్రవేత్తలు పరమేశ్వరుడు సృజించిన ప్రకృతి లోని పశుపక్ష్యాదుల కంఠస్వరాలలో సూక్ష్మరూపంలో నిక్షిప్తం చేయబడిన వివిధ విలక్షణ శబ్దాలనుండి ఈ మనోరంజకమైన...

0

సంగీతం—నాదవేదం—4

25-07-2020; శనివారం. మూడువారాలనుండి కేవలం సంగీతశాస్త్రం పరిధిని అనుసరించి శాస్త్రవిషయాలని జాగ్రత్తగాఅధ్యయనం చేయడంలో తలమునకలుగా ఉన్నాం. సాంకేతికవిషయవివరణలో పాలుపంచుకున్నాం. మెదడుకి తగినంత బలవర్ధక ఆహారం ఔషధప్రాయంగా అందించడానికి ప్రయత్నించేం. ఈ వారం కాస్తంత విరామం తీసుకుని మన సంగీత విద్యకి దోహదకరమైన వేడుకని కలిగించే మంచి పసందైన...

0

సంగీతం—నాదవేదం—3

18—07—2020; శనివారం. “వేదం“:— సంగీతానికి ప్రాచీన భారతదేశంలో “గాంధర్వవేదం” అనే పేరు బాగా ప్రచార-వ్యవహారాలలో ఉండేది. గాంధర్వం అనబడే విద్యాశాస్త్రం శ్రీ దత్తిలాచార్యుల వారిచేత ఈ విధంగా నిర్వచించబడింది. పదస్య స్వరసంఘాతః తాలే(ళే)న సంగతః తథా|ప్రయుక్తః చావధానేన గాన్ధర్వం అభిధీయతే|| “స్వరసహితపదం తాళానికి అనుగుణంగా కూర్చబడి, శ్రద్ధాత్మకమైన...

0

సంగీతం—నాదవేదం—2

11—07—2020; శనివారము. నాదం:— ఈ మంగళమయ పదము, దీని మూలభావనారూపమైన దివ్యతత్త్వము కేవలం ఋషుల రసమయదర్శనానుభవమునుండి వారి అమేయతపఃఫలముగా ఆవిర్భవించేయి. ” ‘న’కారం ప్రాణనామానం ‘ద’కారం అనలో విదుః|జాతః ప్రాణాగ్ని సంయోగాత్ తేన నాదోsభిధీయతే”||(సంగీతరత్నాకరం) ‘న’కారం ప్రాణరూపంగాను, ‘ద’కారం అగ్నిరూపంగాను ఆర్షవిదులు దర్శించేరు. (సజీవమైన మానవదేహంనుండి బయలువెడలే)...

0

సంగీతం—నాదవేదం—1

04-07-2020; శనివారం. మన సంగీతం భారతీయ సంగీతం. ఇది స్వరాలు అని చెప్పబడే స షడ్జం, రి రిషభం, గ గాంధారం, మ మధ్యమం, ప పంచమం, ధ ధైవతం, ని నిషాదం, అంటే, సరిగమపధనిస అనే సప్తస్వరాల(Musical Alphabet) యొక్క వరుసక్రమంలో ఉండే మేళవింపుతో కూర్చబడిన...