Category: శాస్త్రవిషయములు

0

సంగీతం—నాదవేదం—55

17—07—2021; శనివారం. ॐ “శంకరాభరణరాగం” జనకరాగంలోకి వర్గీకరించబడిన మరొక రాగం, “పూర్ణచంద్రిక రాగం”. పూర్ణచంద్రిక ఉభయవక్ర షాడవ—షాడవ రాగం. ఆరోహణలో నిషాదం, అవరోహణలో ధైవతం వర్జితస్వరాలు. ఇది రసికజన మనోరంజక రాగం. త్యాగయ్యగారు పూర్ణచంద్రికరాగంలో — “తెలిసి రామచింతనతో నామము — సేయవే! ఓ మనసా! ॥తెలిసి॥...

0

సంగీతం—నాదవేదం—54

10—07—2021; శనివారము. ॐ “శంకరాభరణరాగం” జన్యరాగాలలోకి వర్గీకరించబడిన మరొక మహనీయరాగం, సుప్రసిద్ధమైన “దేవగాంధారి రాగం”. ఇది “ఔడవ – సంపూర్ణ” రాగం. ఆరోహణలో, “ఆరభిరాగం” లో వలెనే “గ-ని” స్వరాలు వర్జ్యం. “షడ్జం-చతుశ్శ్రుతి రిషభం-అంతరగాంధారం-శుద్ధమధ్యమం-పంచమం -చతుశ్శ్రుతి ధైవతం-కాకలినిషాదం” మాత్రమేకాక “కైశికి నిషాదం” అన్యస్వరమై దీనిలో భాసిస్తుంది. అందువలన...

0

సంగీతం—నాదవేదం—53

03—07—2021; శనివారం. ॐ (ధీర)శంకరాభరణ మేళకర్తరాగంలోకి వర్గీకరించబడిన ముఖ్యరాగాలలో “కన్నడరాగం” ఒకటి. (ఖరహరప్రియ జన్యరాగమైన సుప్రసిద్ధ సుమనోహర “కానడరాగం” వేరు. ఆ రాగం గురించి మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం). “కన్నడరాగం” యొక్క ఆరోహణ—అవరోహణ మొదలైన వివరాలు గురుముఖతః తెలుసుకోవడం అభిలషణీయం. త్యాగారాజులవారు కన్నడరాగంలో — “ఇదే...

0

సంగీతం—నాదవేదం—52

26—06—2021; శనివారం. ॐ 29వ మేళకర్త అయిన “ధీరశంకరాభరణరాగం” యొక్క జన్యరాగంగా వర్గీకరించబడిన మహామనోహరమైన ఒక గొప్పరాగం “ఆరభి రాగం”. ఇది “ఘనరాగాలు” గా సుప్రసిద్ధమైన రాగాలలో అద్భుతమైన మనోరంజక సంచారాలు కలిగిన మహనీయరాగం. “ఆరభి రాగం” ఔడవ — సంపూర్ణ రాగం. ఆరోహణలో గాంధారం(గ) —...

0

సంగీతం—నాదవేదం—51

19—06—2021; శనివారం. ॐ 29వ మేళకర్త అయిన “ధీరశంకరాభరణరాగం” యొక్క బాగా ప్రచారంలో ఉన్న కొన్ని ప్రధానజన్యరాగాల సంక్షిప్తపరిచయం చేసుకుందాం! మొదటగా “అఠాణ రాగం” పరిచయం చేసుకుందాం! ఇది ఔడవ — వక్ర సంపూర్ణరాగం. గ—ధ స్వరాలు ఆరోహణలో వర్జ్యస్వరాలు. (“గ” వర్జ్యస్వరంగా షాడవ ఆరోహణతో కూడా...

0

సంగీతం—నాదవేదం—50

12—06—2021; శనివారం. ॐ శంకరాభరణం రాగంలో శ్యామాశాస్త్రిగారి రచనల ఎత్తుగడలు ఇప్పుడు పరిచయం చేసుకుందాం:— “దేవి! మీననేత్రి! బ్రోవ — రావె! దయచేయవె! బ్రోవరావమ్మా! ॥దేవి!॥ (ఆదితాళం); సరోజదళనేత్రి! హిమగిరిపుత్రి! నీ పదాంబుజములే — సదా నమ్మినానమ్మా! శుభమిమ్మా! శ్రీమీనాక్షమ్మా! ॥సరోజదళనేత్రి!॥ (ఆదితాళం); నన్ను కరుణించి బ్రోవు...

0

సంగీతం—నాదవేదం—49

05—06—2021; శనివారం ॐ శంకరాభరణ రాగంలో భద్రాచల రామదాసుగారి కీర్తనలు ఇప్పుడు తెలుసుకుందాం:— “ఇతరములెరుగనయ్యా, నా గతి నీవే రామయ్యా! — సతతము సీతాపతి నీవే యని, మతి నమ్మితి, సద్గతి చెందింపుము ॥ఇతరములెరుగనయ్యా॥ (ఏకతాళం); రక్షింపవిది యేమో రాచకార్యము పుట్టె, రామచంద్రా! — నన్ను రక్షింపకున్నను...

0

సంగీతం—నాదవేదం—48

29—05—2021; శనివారము. ॐ త్యాగరాజస్వామివారు 29వ మేళకర్త రాగజన్యమైన శంకరాభరణరాగంలో అనేక లోకోత్తర కృతులని రచంచేరు. వాటి పల్లవిలని ఇప్పుడు పరిచయం చేసుకుందాం:— “ఈవరకు జూచినది చాలదా — యింక నా రీతియా ॥ఈవరకు॥ (ఆదితాళం); ఎదుట నిలిచితే నీదుసొమ్ము లేమి పోవురా? ॥ఎదుట॥ (ఆదితాళం); ఎందు...

0

సంగీతం—నాదవేదం—47

22—05—2021; శనివారము. ॐ 29వ మేళకర్త అయిన “ధీరశంకరాభరణ రాగ జన్యమైన శంకరాభరణరాగం” ఆరోహణలో సప్తస్వరాలు, అవరోహణలో సప్తస్వరాలు కలిగిన “సంపూర్ణ—సంపూర్ణ” రాగం. ఈ రాగంలో — “షడ్జం ~ చతుశ్శ్రుతి రిషభం ~ అన్తర గాంధారం ~ శుద్ధ మధ్యమం ~ పఞ్చమం ~ చతుశ్శ్రుతి...

0

సంగీతం—నాదవేదం—46

15—05—2021; శనివారం. ॐ “నేను పడుతున్న ఆ యాతనని, వేదికపై గానం చేస్తున్న పెద్దాయన గమనించేరు అనుకుంటాను. అంతవరకు సభని అంతటిని, అన్నివైపులనుంచీ చూచే ఆయన తమాషాగా దరహాసంచేస్తూ నా వైపు తదేకంగా చూస్తూ, తాము అప్పటి వరకు పాడుతున్న పాట ఐపోవడంవలన, ఏదో రాగం అందుకుని,...