Category: శారదా సంతతి

2

శారదా సంతతి — 24 : చలనచిత్ర స్వరసామ్రాజ్య చక్రవర్తి—(K.L.) సైగల్ సా(హ)బ్ .

శ్రీశారదా వాత్సల్య దీపికా :— 24—12—2017; ఆదిత్యవారము. శ్రీశారదా సంతతి—24. ~ చలనచిత్ర స్వరసామ్రాజ్య చక్రవర్తి—(K.L.) సైగల్ సా(హ)బ్ . కాలం ఇంచుమించు 1922—23 ప్రాంతం అనుకోవచ్చు. స్థలం ఉత్తర భారత దేశంలో, జనసమ్మర్దంలేని ఒక రైల్వే ప్లాట్ ఫాం. విశ్వవిఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్...

5

శారదా సంతతి — 23 : గార్హస్థ్య రసపూర్ణ ఆదర్శ దంపతి—శ్రీమతి బాలాంత్రపు సుభద్ర + శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు

శ్రీశారదా వాత్సల్య దీప్తిః :— 17—12—2017; ఆదిత్యవాసరము. శారదా సంతతి~23 — గార్హస్థ్య రసపూర్ణ ఆదర్శ దంపతి—శ్రీమతి బాలాంత్రపు సుభద్ర + శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు. ఈ వారం మా సుభద్రపిన్ని, మా రజనీచిన్నాన్నల గురించి మన “శారదా సంతతి” శీర్షికలో వ్రాయగలిగిన యోగ్యత నాకు సిద్ధింౘడం,...

2

శారదా సంతతి — 22 : ఉస్తాద్ మజుద్దీన్ ఖాన్

శ్రీశారదా దయా దీప్తిః 10—12—2017; ఆదిత్యవారము. శారదా సంతతి—22. ~ ఠుమ్రీ గానంలో మకుటం లేని మహారాజు— ఉస్తాద్ మజుద్దీన్ ఖాన్ ఉత్తర భారత సంగీత సంప్రదాయాలలో ప్రౌఢ శాస్త్రీయ సంగీతం, ఉప లేక లలిత శాస్త్రీయ సంగీతం అని రెండు విభాగాల విభజనవుంది. ఈ వారం,...

1

శారదా సంతతి — 21 : శ్రీ జి.ఎన్ . బాలసుబ్రమణియం

శ్రీశారదా దయా కావేరి :— 03—12—2017; ఆదిత్యవాసరము. శారదా సంతతి~21. జన్మతః దివ్య గాయక సార్వభౌముడు —శ్రీ జి.ఎన్ . బాలసుబ్రమణియం. శ్రీ జి.ఎన్ .బి. ప్రసక్తి, ఉస్తాద్ అమీర్ఖాన్జీ గురించి ముచ్చటించుకునే సందర్భంలో వచ్చింది. శ్రీశారదామాతయొక్క ప్రత్యేక అనుగ్రహంతో జన్మించిన సంగీతశారదా వరపుత్రులు, వీరిద్దరూను. వీరిద్దరికి,...

3

శారదా సంతతి — 20 : ఉస్తాద్ అమీర్ ఖాన్ సాహబ్

శ్రీశారదా దయా గంగ :— 26—11—2017; ఆదిత్యవాసరము. శారదా సంతతి~20. అత్యున్నత ఏకైక గాన గౌరీ శిఖరం—ఉస్తాద్ అమీర్ ఖాన్ సాహబ్ || అమీర్జీ గానం అమరగానం. ఆ శైలి లోకోత్తరమైనది. సర్వ రసిక జన సమ్మోహనకరమైనది. సకల సంగీత జగత్తుని సమ్మోదమగ్నం చేస్తూన్నది. అమీర్జీ గొప్ప...

2

శారదా సంతతి — 19 : పద్మభూషణ బసవరాజ్ రాజ్ గురు.

శ్రీశారదా దయా జాహ్నవి :— 19—11—2017; ఆదిత్యవారము. శారదా సంతతి~19. పరమపావన గాన్ధర్వగంగా కంఠుడు— పద్మభూషణ బసవరాజ్ రాజ్ గురు. సంపూర్ణ సంగీత విద్యాకళాకౌశలంలో మహోపాసనద్వారా పూర్ణసిద్ధిని సాధించిన శారదాంశ సంభవులలో , శ్రీ బసవరాజ్ రాజ్ గురు, అగ్రశ్రేణి గాయకోత్తములలో ఒకరు. వారు, కర్ణాటకలోని, ధార్వాడజిల్లాలో,...

3

శారదా సంతతి — 18 : మల్లికార్జున మన్సూర్

శ్రీశారదా దయా సుధ:— 12—11—2017; ఆదిత్యవారము. శారదా సంతతి~18. మహా నాద యోగి ~ మల్లికార్జున మన్సూర్ . సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి “నాదతనుమనిశం శంకరం నమామి మే మనసా శిరసా” అనే కృతి బాగా ప్రజాదరణ పొందినది. ఇది 19వ మేళకర్త ఐన “ఝంకారధ్వని” రాగజన్యమైన...

3

శారదా సంతతి — 17 : ఖాన్ సాహిబ్ ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ సాహిబ్

శ్రీశారదా దయా సుధ:— 05—11—2017; ఆదిత్యవారము. శారదా సంతతి~17 – శ్రీశారదా ప్రియ తనయుడు~గానగంధర్వోత్తముడు-ఖాన్ సాహిబ్ ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ సాహిబ్ – హిందుస్తానీ సంగీత గాయకుడు. ఉత్తరప్రదేశ్ లోని కిరానా అనే ఊరిలో ఉస్తాద్జీ, 11—11—1872వ తేదీన, సత్సంప్రదాయ శాస్త్రీయ సంగీత కుటుంబంలో పుట్టేరు. చిన్నతనంనుండి, తండ్రి...

11

శారదా సంతతి — 16 : శ్రీ యనమదల పెంటయ్య

శ్రీశారదా దయా సుధ :— శారదా సంతతి~16. 29—10—2017; ఆదిత్యవారము. శారదా ప్రియ తనయుడు ~ శ్రీ యనమదల పెంటయ్య. తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురంలోని మా అమ్మమ్మ-తాతగారి ఇంట్లోకి పెంటయ్య ఎప్పుడు, ఎలాగ వచ్చేడో మాకేకాదు, మా తల్లి గారికే ప్రత్యక్షంగా తెలియదు. మా అమ్మగారు పసిపిల్లగావున్నప్పుడు,...

6

శారదా సంతతి — 15 : శారదా ప్రియ దంపతి ~ శ్రీమతి బాలాంత్రపు సుబ్బమ్మ / శ్రీ బాలాంత్రపువెంకట కృష్ణరావు.

శ్రీశారదా దయా సుధ :— 22—10—2017; ఆదిత్యవారము. శారదా సంతతి~15. శారదా ప్రియ దంపతి ~ శ్రీమతి బాలాంత్రపు సుబ్బమ్మ / శ్రీ బాలాంత్రపువెంకట కృష్ణరావు. మహాపుణ్యమయమైన కార్తికమాసం 20—10—2017; శుక్రవారం ప్రారంభం అయ్యింది. ఈ రోజు కార్తికశుక్లతృతీయ (తదియ). మా జన్మస్థలం తూర్పుగోదావరిజిల్లా రామచంద్రపురం. మా తల్లిగారి...